కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

కూలీ

coolie review in telugu
సినిమా

కూలీ

Coolie · దర్శకత్వం: లోకేష్ కనగరాజ్

ఒక్క మాటలో

ఓవరాల్ గా భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చిన కూలీ ఆ అంచనాలను అందుకుందని చెప్పొచ్చు.ఇందులో రజినీ నటన ,స్టైల్, లోకేష్ కనగరాజ్ ప్రెజెంటేషన్, నాగార్జున విలన్ యాక్టింగ్ , అనిరుధ్ బీజీఎమ్ హైలైట్ అయ్యాయి.కథలో కొత్తదనం తక్కువైనా, ప్రెజెంటేషన్, ట్రీట్మెంట్ వల్ల సినిమా ఎక్కడా బోర్ కొట్టదు. ఫ్యాన్స్ కి ఈసినిమా బాగా నచ్చుతుంది.మిగితా వారు కూడా థియేటర్లలో ఈజీగా ఓసారి చూసేయొచ్చు.

ఓవర్‌వ్యూ

దర్శకత్వం
లోకేష్ కనగరాజ్
సంగీతం
అనిరుధ్
సినిమాటోగ్రఫీ
గిరీష్ గంగాధరన్
ఎడిటింగ్
ఫిలోమిన్ రాజ్
నిర్మాత
సన్ పిక్చర్స్

నటీనటులు

రరజినీకాంత్
నానాగార్జున
సౌసౌబిన్ షాహిర్
ససత్యరాజ్
శృశృతి హాసన్

ఫోటోలు & పోస్టర్లు

ఈ సినిమాపై TFN కథనాల నుంచి

1 / 1
coolie review in telugu

రివ్యూ : కూలీ

TFN కవరేజ్ · 1 కథనాలు

  1. · రివ్యూరివ్యూ : కూలీ
రివ్యూ చదవండి

షేర్