
సినిమా
కామ్రేడ్ కళ్యాణ్
Comrade Kalyan · దర్శకత్వం: జానకీరామ్ మారెళ్ల
ఒక్క మాటలో
ఓవరాల్ గా కామ్రేడ్ కళ్యాణ్.. శ్రీవిష్ణు మార్క్ వినోదం, సత్య నవ్వుల హంగామాతో సాగే పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్! ఎటువంటి సీరియస్ లాజిక్స్ వెతకకుండా, దసరా పండుగ సెలవుల్లో థియేటర్‌కు వెళ్లి రెండున్నర గంటలు కడుపుబ్బా నవ్వుకోవాలనుకునే ప్రేక్షకులకు ఈ ‘కామ్రేడ్’ బెస్ట్ ఛాయిస్.
ఓవర్‌వ్యూ
- దర్శకత్వం
- జానకీరామ్ మారెళ్ల
- సంగీతం
- విజయ్ బుల్గానిన్
- సినిమాటోగ్రఫీ
- సాయి శ్రీరామ్
- నిర్మాత
- వెంకటకృష్ణ కర్నాటి, సీతా కర్నాటి
నటీనటులు
శ్రీశ్రీవిష్ణు
మమహిమా నంబియార్
రారాధికా శరత్ కుమార్
ససత్య
సుసుదర్శన్
షైషైన్ టామ్ చాకో
ఉఉపేంద్ర లిమాయే
వెవెన్నెల కిశోర్
ఫోటోలు & పోస్టర్లు
ఈ సినిమాపై TFN కథనాల నుంచి
TFN కవరేజ్ · 1 కథనాలు