సినిమా
'చెక్'
Check Movie Review: Captivating Suspense Thriller With Unpredictable Twists and Turns
ఒక్క మాటలో
ఫస్టాఫ్ అంతా ఎలాంటి ట్విస్ట్‌లను రివీల్ చేయకుండా నార‍్మల్‌గా నడిపించాడు. అసలు హీరో ఈ కేసులో ఎలా ఇరుక్కున్నాడో చెప్పకుండా ప్రేక్షకుడికి క్యూరియాసిటీని పెంచాడు. మంచి ట్విస్ట్ తో ఫస్ట్ హాఫ్ ముగిస్తాడు. ఇక సెకండాఫ్‌లో అసలు కథ మొదలవుతుంది. సెకండాఫ్‌లో కోర్టు, చెస్ ఆట, జైలులో గొడవలు ఇలా ట్విస్ట్ లతో సాగుతుంది. ఫైనల్ గా చెప్పాలంటే మైండ్ గేమ్‌తో సాగే సస్పెన్స్ థ్రిల్లర్ ఈ సినిమా ప్రతి ఒక్కరికీ నచ్చుతుందని చెప్పొచ్చు.
సినిమా
'చెక్'
Check Movie Review: Captivating Suspense Thriller With Unpredictable Twists and Turns
ఓవర్‌వ్యూ
- సంగీతం
- కల్యాణి మాలిక్
- నిర్మాత
- వీ ఆనంద ప్రసాద్
నటీనటులు
నినితిన్
రరకుల్ ప్రీత్ సింగ్
ప్రిప్రియా ప్రకాశ్ వారియర్
సంసంపత్ రాజ్
సాసాయిచంద్
పోపోసాని కృష్ణ మురళీ
ముమురళీ శర్మ
TFN కవరేజ్ · 1 కథనాలు