
సినిమా
భర్త మహాశయులకు విజ్ఞప్తి
Bhartha Mahasayulaku Wignyapthi · 2026 · దర్శకత్వం: కిషోర్ తిరుమల
ఒక్క మాటలో
మొత్తానికి, భర్త మహాశయులకు విజ్ఞప్తి ఒక డీసెంట్ కామెడీ రైడ్.రవితేజ నుండి రీసెంట్ గా వచ్చిన సినిమాలకంటే ఈసినిమా బెటర్ అని చెప్పొచ్చు. సంక్రాంతి సీజన్‌లో కుటుంబంతో కలిసి సరదాగా నవ్వుకోవడానికి ఆడియన్స్‌కు ఈ పండగ సీజన్‌లో భర్త మహాశయులకు విజ్ఞప్తి ఒక మంచి ఆప్షన్.
ఓవర్‌వ్యూ
- దర్శకత్వం
- కిషోర్ తిరుమల
- సంగీతం
- భీమ్స్ సిసిరోలియో
- సినిమాటోగ్రఫీ
- ప్రసాద్ మూరెళ్ళ
- ఎడిటింగ్
- శ్రీకర్ ప్రసాద్
- నిర్మాత
- సుధాకర్ చెరుకూరి
నటీనటులు
రరవితేజ
ఆఆషికా రంగనాథ్
డిండింపుల్ హయతి
సుసునీల్
ససత్య
ఫోటోలు & పోస్టర్లు
ఈ సినిమాపై TFN కథనాల నుంచి
TFN కవరేజ్ · 1 కథనాలు
