కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

భైరవం

Bhairavam Telugu Movie Review
సినిమా

భైరవం

Bhairavam · దర్శకత్వం: విజయ్ కనకమేడల

ఒక్క మాటలో

ఇక భైరవం సినిమా కంప్లీట్ రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగిపోయే యాక్షన్ థ్రిల్లర్‌. అయినాసరే అన్ని వర్గాల ఆడియెన్స్‌ని ఈ చిత్రం మెప్పించేలావుంది. ముగ్గురు హీరోలు, వారికి ముగ్గురు హీరోయిన్లు, వారి మధ్య రొమాంటిక్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. వీరికి బామ్మ (జయసుధ)కి మధ్య వచ్చే సన్నివేశాలు హైలైట్. సినిమాలోని ఈ ఎమోషనల్ పాయింట్ బాగా వర్కవుట్ అయింది. మొత్తానికి భైరవం సాలిడ్ హిట్ అని చెప్పొచ్చు.

ఓవర్‌వ్యూ

దర్శకత్వం
విజయ్ కనకమేడల
సంగీతం
శ్రీ చరణ్ పాకాల
ఎడిటింగ్
చోటా కె ప్రసాద్
నిర్మాత
శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌

నటీనటులు

బెబెల్లంకొండ సాయి శ్రీనివాస్
మంమంచు మనోజ్
నానారా రోహిత్
అఅదితి శంకర్
ఆఆనంది
దిదివ్య పిళ్ళై
శశరత్ లోహితస్య

ఫోటోలు & పోస్టర్లు

ఈ సినిమాపై TFN కథనాల నుంచి

1 / 1
Bhairavam Telugu Movie Review

రివ్యూ: భైరవం

TFN కవరేజ్ · 1 కథనాలు

  1. · రివ్యూరివ్యూ: భైరవం
రివ్యూ చదవండి

షేర్