
సినిమా
బ్యాండ్ మేళం
Band Melam · 2026 · దర్శకత్వం: సతీష్ జవ్వాజి
ఒక్క మాటలో
ఓవరాల్ గా తెలంగాణ పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ కథలో హర్ష్ రోషన్'బ్యాండ్ మేళం' కుర్రాడిగా కనిపిస్తే, శ్రీదేవి ఒక పద్ధతైన పల్లెటూరి అమ్మాయిగా మెరిశారు. పాత సినిమాల్లోని మ్యాజిక్‌ను గుర్తుచేస్తూ, వీరిద్దరి కెమిస్ట్రీ ఈ సినిమాకు ప్రధాన బలమని చెప్పాలి. కోన వెంకట్ సమర్పణలో వచ్చిన ఈ చిత్రం ఒక ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్ అని చెప్పొచ్చు.ముఖ్యంగా యూత్ కి ఈసినిమా బాగా నచ్చుతుంది.
ఓవర్‌వ్యూ
- దర్శకత్వం
- సతీష్ జవ్వాజి
- సంగీతం
- విజయ్ బుల్గానిన్
- సినిమాటోగ్రఫీ
- సతీష్ ముత్యాల
- ఎడిటింగ్
- శివ ముప్పరాజు
- నిర్మాత
- కోన వెంకట్ , కావ్యా, శ్రావ్య
నటీనటులు
హహర్ష్ రోషన్
శ్రీశ్రీదేవి ఆపళ్ళ
సాసాయికుమార్
గోగోపరాజు రమణ
చచమ్మక్ చంద్ర
ఫోటోలు & పోస్టర్లు
ఈ సినిమాపై TFN కథనాల నుంచి
TFN కవరేజ్ · 1 కథనాలు
