కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

బకాసుర రెస్టారెంట్

Bakasura Restaurant Telugu Movie Review
సినిమా

బకాసుర రెస్టారెంట్

Bakasura Restaurant · దర్శకత్వం: ఎస్‌జే శివ

ఒక్క మాటలో

ఓవరాల్‌గా మంచి అంచనాల మధ్య వచ్చిన బకాసుర రెస్టారెంట్ చిత్రం ప్రేక్షకులను పూర్తిస్థాయిలో అలరించిందనే చెప్పాలి. డిఫరెంట్ జానర్ ఫిల్మ్ కావడంతో ప్రతిఒక్కరికీ చూడాలనే ఆసక్తి కలిగిస్తోంది. దీనికితోడు కథ, కథనం, డైరెక్షన్, ప్రవీణ్, వైవా హర్షల నటన.. అన్నీ కలగలిసి ఈ చిత్రాన్ని స్పెషల్‌గా మార్చాయి. దీంతో ఈ మూవీ అన్ని వర్గాల వారినీ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్‌లో ఇలాంటి సినిమాలు ప్రేక్షకుడికి ఒకింత ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ఈ కోణంలో చూస్తే, బకాసుర రెస్టారెంట్ సక్సెస్ అయినట్టే.

Bakasura Restaurant Telugu Movie Review
సినిమా

బకాసుర రెస్టారెంట్

Bakasura Restaurant

ఓవర్‌వ్యూ

దర్శకత్వం
ఎస్‌జే శివ
సంగీతం
వికాస్‌ బడిస
ఎడిటింగ్
మార్తాండ్.కె.వెంకటేష్‌
నిర్మాత
ఎస్‌జే మూవీస్‌ బ్యానర్

నటీనటులు

ప్రప్రవీణ్‌
వైవైవా హర్ష
రరమ్య ప్రియ
ప్రాప్రాచీ ఠాకూర్
కృకృష్ణభగవాన్‌
శ్రీశ్రీకాంత్‌ అయ్యంగార్‌
షైషైనింగ్‌ ఫణి
కేకేజీఎఫ్‌ గరుడరామ్‌
జజబర్థస్త్‌ అప్పారావు

ఫోటోలు & పోస్టర్లు

ఈ సినిమాపై TFN కథనాల నుంచి

1 / 1
Bakasura Restaurant Telugu Movie Review

రివ్యూ: బకాసుర రెస్టారెంట్

TFN కవరేజ్ · 1 కథనాలు

  1. · రివ్యూరివ్యూ: బకాసుర రెస్టారెంట్
రివ్యూ చదవండి

షేర్