
సినిమా
అవెంజర్స్ ఎండ్ గేమ్
Avengers Endgame · దర్శకత్వం: ఆంథోనీ రుస్సో, జో రుస్సో
ఒక్క మాటలో
సాంకేతిక విభాగం గురించి ప్రత్యేకంగా చెప్పుకునేది ఏముంటుంది.. ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా ఉంటుంది. ఆ విఎఫ్ఎక్స్ ఎఫెక్స్ట్ తో ఓ విజువల్ వండర్ గా తెరకెక్కించారు. ఇక ఓవరాల్ గా చెప్పాలంటే.. గత చిత్రాలు చూడని వారికి కాస్త గందరగోళంగా అనిపించినా.. చూసిన వారికి మాత్రం కొత్త అనుభూతిని ఇస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు.
ఓవర్‌వ్యూ
- దర్శకత్వం
- ఆంథోనీ రుస్సో, జో రుస్సో
- సంగీతం
- అలాన్ సిల్వెస్ట్రీ
- ఎడిటింగ్
- జెఫ్రీ ఫోర్డ్
- నిర్మాత
- కెవిన్ ఫీగే మరియు స్టాన్ లీ
నటీనటులు
రారాబర్ట్ డౌనీ జూనియర్
జోజోష్ బ్రోలిన్
క్రిక్రిస్ హెమ్స్‌వర్త్
క్రిక్రిస్ పాట్
క్రిక్రిస్ ఇవాన్స్
ఫోటోలు & పోస్టర్లు
ఈ సినిమాపై TFN కథనాల నుంచి
TFN కవరేజ్ · 1 కథనాలు