కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

ఆంధ్ర కింగ్ తాలూకా

Andhra King Taluka review in telugu
సినిమా

ఆంధ్ర కింగ్ తాలూకా

Andhra King Taluka · దర్శకత్వం: మహేష్ బాబు పి

ఒక్క మాటలో

ఓవరాల్ గా మంచి అంచనాల మధ్య వచ్చిన ఆంధ్ర కింగ్ తాలూకా ఎంగేజింగ్ కథనం, మంచి నటన, సంగీతం కారణంగా హృదయాన్ని హత్తుకునే ఒక మంచి కథా చిత్రంగా నిలిచింది. ఫ్యామిలీ తో కలిసి చూసే విధంగా ఉందని చెప్పొచ్చు. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించడం ఖాయమని చెప్పొచ్చు.ఇక ఎట్టకేలకు రామ్ పోతినేనికి హిట్ దొరికినట్లే.

Andhra King Taluka review in telugu
సినిమా

ఆంధ్ర కింగ్ తాలూకా

Andhra King Taluka

ఓవర్‌వ్యూ

దర్శకత్వం
మహేష్ బాబు పి
సంగీతం
వివేక్ - మెర్విన్
సినిమాటోగ్రఫీ
సిద్దార్థ నూని
ఎడిటింగ్
శ్రీకర్ ప్రసాద్
నిర్మాత
రవిశంకర్, నవీన్ యెర్నేని

నటీనటులు

రారామ్ పోతినేని
భాభాగ్య శ్రీ బోర్సే
రారాహుల్ రామకృష్ణ
ముమురళీ శర్మ
రారావు రమేష్

ఫోటోలు & పోస్టర్లు

ఈ సినిమాపై TFN కథనాల నుంచి

1 / 1
Andhra King Taluka review in telugu

రివ్యూ : ఆంధ్ర కింగ్ తాలూకా

TFN కవరేజ్ · 1 కథనాలు

  1. · రివ్యూరివ్యూ : ఆంధ్ర కింగ్ తాలూకా
రివ్యూ చదవండి

షేర్