
సినిమా
అఖండ 2
Akhanda 2: Thaandavam · దర్శకత్వం: బోయపాటి శ్రీను
ఒక్క మాటలో
మొత్తానికి అఖండ సనాతన ధర్మం, పౌరాణిక నేపథ్యాన్ని కలిగి ఉండి, మాస్, యాక్షన్, డివైన్ ఎలిమెంట్స్‌తో గొప్ప సినిమాటిక్ అనుభూతిని అందిస్తుందని చెప్పొచ్చు. ఓవరాల్‌గా, ఈ చిత్రం హార్డ్‌కోర్ బాలకృష్ణ అభిమానులకు "పైసా వసూల్ మాస్ ఎంటర్‌టైనర్" అని, యాక్షన్ డోస్ ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. బాలకృష్ణ ఫాన్స్‌కి, యాక్షన్ సన్నివేశాలను ఇష్టపడే వారికి మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు 'అఖండ-2' నచ్చుతుంది. ఇక సెకండ్ హాఫ్ నార్త్ ఇండియా జనాలకు కనెక్ట్ అయితే మాత్రం… 'అఖండ'ని మించి ఈ సినిమా అద్భుత విజయాన్ని అందుకోవడం పక్కా.
ఓవర్‌వ్యూ
- దర్శకత్వం
- బోయపాటి శ్రీను
- సంగీతం
- ఎస్.ఎస్. తమన్
- సినిమాటోగ్రఫీ
- సి. రాంప్రసాద్, సంతోష్ దేటకే
- ఎడిటింగ్
- తమ్మిరాజు
- నిర్మాత
- రామ్ ఆచంట, గోపీ ఆచంట, ఇషాన్ సక్సేనా
నటీనటులు
నంనందమూరి బాలకృష్ణ
సంసంయుక్త మీనన్
ఆఆది పినిశెట్టి
హహర్షాలీ మల్హోత్రా
పూపూర్ణ
సాసాయి కుమార్
ఫోటోలు & పోస్టర్లు
ఈ సినిమాపై TFN కథనాల నుంచి
TFN కవరేజ్ · 1 కథనాలు