Home Search
సందీప్ కిషన్ - search results
If you're not happy with the results, please do another search
అనాథ పిల్లలకు అండగా హీరో సందీప్ కిషన్
కరోనా మహమ్మారి ప్రపంచాన్నే వణికిస్తోంది. ప్రజలంతా భయాందోళనతో ఉంటున్నారు. కొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ , కర్ఫ్యూ విధించాయి. ఎప్పుడు ఎవరికి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఇలాంటి పరిస్థితులలో ఒకరికి ఒకరం...
‘గల్లీ రౌడీ’ గా సందీప్ కిషన్
సీనియర్ డైరెక్టర్ నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో సందీప్ కిషన్ ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ఈసినిమాకు...
5గురు దర్శకులతో సందీప్ కిషన్ టైటిల్ లాంచ్
టాలీవుడ్ యంగ్ హీరోలు వరుస పెట్టి సినిమాలను లైన్ లో పెడుతున్నారు. వారిలో సందీప్ కిషన్ కూడా ఒకడు. సినిమా జయాపజయాలతో పనిలేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. రీసెంట్ గా ఏ1 ఎక్స్...
సందీప్ కిషన్ సినిమాలో జయమ్మ.. ఈసారి పోలీస్
తమిళ్ టాలెంటెడ్ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ కు క్రాక్ సినిమా మంచి టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. ఈ సినిమాలో చేసిన జయమ్మ పాత్ర మంచి పేరును తెచ్చిపెట్టడమే కాదు ఇప్పటికే...
సందీప్ కిషన్ ‘రౌడీ బేబీ’ షూటింగ్ పూర్తి
యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రస్తుతం వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ప్రస్తుతం డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వంలో A1 ఎక్స్ ప్రెస్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయింది....
‘సందీప్ కిషన్’ కొత్త సినిమా ప్రారంభం
ఒక సినిమా అయిపోయిన వెంటనే మరో సినిమాను లైన్ లో పెడుతూ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు సందీప్ కిషన్. ఇటీవలే A1 ఎక్స్ ప్రెస్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్...
సందీప్ కిషన్ ‘రౌడీ బేబీ’ షూటింగ్ మొదలు
సినిమా విజయాపజయాలతో పని లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు సందీప్ కిషన్. అంతేకాదు హీరోగానే కాదు నిర్మాతగా కూడా మరి సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే వెంకటాద్రి టాకీస్ నిర్మాణ సంస్థను స్థాపించి...
రీషూట్ కు రెడీ అవుతున్న సందీప్ కిషన్
ఇప్పుడప్పుడే ఈ కరోనా ప్రభావం పోదని ఫిక్స్ అయిపోయినట్టున్నారు మన హీరోలు. అందుకే చిన్నగా షూటింగ్స్ మళ్లీ మొదలుపెడుతున్నారు. మొదట ప్రభుత్వం షూటింగ్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా రిస్క్ ఎందుకులే అని...
సందీప్ కిషన్ ‘వివాహ భోజనంబు’ ప్రీ లుక్ రిలీజ్
సినిమా విజయాపజయాలతో పని లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు సందీప్ కిషన్. అంతేకాదు హీరోగానే కాదు నిర్మాతగా కూడా మరి సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే వెంకటాద్రి టాకీస్ నిర్మాణ సంస్థను స్థాపించి...
నెటిజెన్ పై సందీప్ కిషన్ ఫైర్ – నా ట్విట్టర్.. నా ఇష్టం..!
సోషల్ మీడియాలో సెలబ్రిటీస్ ను టార్గెట్ చేయడం కొత్తెం కాదు. ఎంతో మంది సెలబ్రిటీస్ సోషల్ మీడియాలో కామెంట్స్ కు, ట్రోలింగ్స్ కు గురైన వారే. అయితే ఒకప్పుడు సెలబ్రిటీస్ అలానే అనుకుంటార్లే...