Home Search
చంద్రబో - search results
If you're not happy with the results, please do another search
శ్రీకాంత్ కెరీర్‌ను మేలిమలుపు తిప్పిన చిత్రం ‘తాజ్‌మహల్’కు 25 ఏళ్ళు
నిన్నటితరం కథానాయకుడు శ్రీకాంత్ కెరీర్‌లో పలు రొమాంటిక్ ఎంటర్‌టైనర్స్ ఉన్నాయి. వాటిలో శ్రీకాంత్ కెరీర్‌ను మేలిమలుపు తిప్పిన ‘తాజ్‌మహల్’ ఒకటి. శ్రీకాంత్‌కి సోలో హీరోగా తొలి విజయాన్ని అందించిన సినిమా ఇదే కావడం...
అక్కినేని కుటుంబ చిత్రం ‘మనం’కు ఆరేళ్ళు
ఒకే కుటుంబానికి చెందిన మూడు తరాల కథానాయకులు ఒకే సినిమాలో కలసి నటించడం అరుదైన విషయమనే చెప్పాలి. అలాంటి అరుదైన అంశానికి వేదికగా నిలిచిన చిత్రం ‘మనం’. అక్కినేని మూడు తరాల కథానాయకులైన...
కార్తి, తమన్నా ‘ఆవారా’కి 10 ఏళ్ళు
కోలీవుడ్ స్టార్ కార్తి హీరోగా తెరకెక్కిన పలు తమిళ సినిమాలు అనువాద రూపంలో తెలుగులోనూ విడుదలై మంచి విజయాలు సాధించాయి. వాటిలో ‘ఆవారా’(తమిళంలో ‘పయ్యా’) ఒకటి. ఇందులో కార్తికి జోడిగా మిల్కీ బ్యూటీ...
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రయోగాత్మక చిత్రం ‘నాని’కి 16 ఏళ్ళు
ఈతరం కథానాయకుల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు తీరే వేరు. ఒకవైపు కమర్షియల్ సినిమాలు చేస్తూనే.. మరోవైపు ప్రయోగాత్మక చిత్రాలకూ పెద్దపీట వేస్తుంటాడీ టాలెంటెడ్ స్టార్. అలా.. మహేష్ నటించిన ప్రయోగాత్మక చిత్రాల్లో...
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’కి 8 ఏళ్ళు
“నాక్కొంచెం తిక్కుంది కానీ దానికో లెక్కుంది”.. అంటూ 8 ఏళ్ళ క్రితం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేల్చిన పంచ్ డైలాగ్ థియేటర్లలో ఏ స్థాయిలో పేలిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పవర్‌ఫుల్ పోలీస్...
వెంకటేష్ ‘ప్రేమించుకుందాం… రా!’కు 23 ఏళ్ళు
తెలుగునాట అగ్రకథానాయకుడు ‘విక్టరీ’ వెంకటేష్, టాలెంటెడ్ డైరెక్టర్ జయంత్ సి.పరాన్జీ కాంబినేషన్‌కి ప్రత్యేక స్థానముంది. వీరిద్దరి కలయికలో తెరకెక్కిన రెండు చిత్రాలూ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించాయి. ఆ చిత్రాలే ‘ప్రేమించుకుందాం... రా!’,...
నాగచైతన్య, తమన్నా ‘100% లవ్’కి 9 ఏళ్ళు
యువసామ్రాట్ నాగచైతన్య కెరీర్‌లో పలు రొమాంటిక్ ఎంటర్‌టైనర్స్ ఉన్నాయి. వాటిలో ‘100% లవ్’ ఒకటి. ‘ఏ మాయ చేసావె’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తరువాత చైతు హీరోగా రూపొందిన ‘100% లవ్’ కూడా...
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘పరుగు’కు 12 ఏళ్ళు
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్‌లో పలు మ్యూజికల్ హిట్స్ ఉన్నాయి. వాటిలో ‘పరుగు’ ఒకటి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు నిర్మించిన ఈ చిత్రానికి ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వం...
మెగాస్టార్ చిరంజీవి `ఇద్దరు మిత్రులు`కి 21 ఏళ్ళు
తెరజీవితంలోనే కాదు నిజజీవితంలోనూ స్నేహానికి అధిక ప్రాధాన్యమిచ్చే మెగాస్టార్ చిరంజీవి.. 1999లో వరుసగా రెండు ఫ్రెండ్‌షిప్ బ్యాక్‌డ్రాప్ మూవీస్‌లో నటించారు. అందులో ఒకటి `స్నేహం కోసం` కాగా, మరొకటి `ఇద్దరు మిత్రులు`. టైటిల్స్‌లోనే...
నటసింహ బాలకృష్ణ ‘సింహా’కు 10 ఏళ్ళు
“చూడు.. ఒకవైపే చూడు.. రెండో వైపు చూడాలనుకోకు.. తట్టుకోలేవు.. మాడిపోతావ్”.. అంటూ డాక్టర్ నరసింహగా నటసింహ నందమూరి బాలకృష్ణ తన నటవిశ్వరూపాన్ని ప్రదర్శించిన చిత్రం ‘సింహా’. ఇందులో బాలయ్య పలికిన ప్రతీ డైలాగ్...