Home Search
నందమూరి కళ్యాణ్ రామ్ - search results
If you're not happy with the results, please do another search
బింబిసార తర్వాత మళ్ళీ డెవిల్‌లో అది చూసాను – నందమూరి కళ్యాణ్ రామ్
నందమూరి కళ్యాణ్‌రామ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం 'డెవిల్'. 'ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్' అనేది ట్యాగ్ లైన్. స్పై జానర్‌గా రూపొందిన ఈ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించగా.. మాళవిక...
డెవిల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్.. దేవర, బింబిసార 2లపై కళ్యాణ్ రామ్ ఇంట్రస్టింగ్ అప్‌డేట్స్
నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధానపాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘డెవిల్’. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అభిషేక్ నామా తన అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై స్వీయ దర్శకనిర్మాణంలో తెరకెక్కిస్తున్నారు. డిసెంబర్ 29న ‘డెవిల్’ ప్రపంచ...
డెవిల్‌లో కళ్ళు చెదిరే కాస్ట్యూమ్స్‌ను ఉపయోగించిన కళ్యాణ్ రామ్, వాటి ప్రత్యేకతలేంటో తెలుసా?
డిఫరెంట్ మూవీస్‌తో తనదైన గుర్తింపు సంపాదించుకున్న హీరో నందమూరి కళ్యాణ్ రామ్ లేటెస్ట్ మూవీ ‘డెవిల్'. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా దర్శక నిర్మాతగా ఈ సినిమాను రూపొందించారు. డిసెంబర్ 29న...
భగవంత్ కేసరిలో మా మధ్య కెమిస్ట్రీ అద్భుతం – నందమూరి బాలకృష్ణ
టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల బోర్న్ ఆర్టిస్ట్ అని పేర్కొన్నారు గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ. ఆయన హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న మోస్ట్ ఎవైటెడ్...
కళ్యాణ్ రామ్ డెవిల్ మూవీ అప్ డేట్
నటుడు , నిర్మాతగా పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న నందమూరి కళ్యాణ్ రామ్ రీసెంట్ గా బింబిసార మూవీ తో భారీ విజయాన్ని అందుకున్నారు. బ్లాక్ బస్టర్ బింబిసార...
నందమూరి ఫ్యాన్ మృతి.. బింబిసార టీమ్ సంతాపం..!
ప్రీ రిలీజ్ ఈవెంట్ లలో తన అభిమాన హీరోలను చూద్దామని ఎంతో సంతోషంతో వస్తుంటారు అభిమానులు. తమ హీరోలు ఇచ్చే స్పీచ్ ల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అయితే ఈ ప్రీ రిలీజ్...
కళ్యాణ్ రామ్ “బింబిసార” స్పెషల్ పోస్టర్ రిలీజ్
ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై వశిష్ఠ్ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ "బింబిసార" మూవీ ఆగస్ట్ 5వ తేదీ రిలీజ్ కానుంది.రెండు కాలాల్లో నడిచే కథ...
నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ,కళ్యాణ్ రామ్ నివాళులు
లెజెండరీ యాక్టర్ , నటసార్వభౌముడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా.. నటులు జూనియర్ ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ నివాళులర్పించారు. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ వద్ద ఉన్న...
కళ్యాణ్ రామ్‌తో మరోసారి కె.వి.గుహన్ ?
యువ కథానాయకుడు నందమూరి కళ్యాణ్ రామ్, టాలెంటెడ్ డైరెక్టర్ కె.వి.గుహన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘118’. ఈ ఏడాది మార్చిలో విడుదలైన ఈ యాక్షన్ థ్రిల్లర్... బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది....
కళ్యాణ్ రామ్ కొత్త సినిమా – 500 ఏళ్లకి ముందు-ఆ తరువాత..!
'118' లాంటి డిఫరెంట్ కథతో మంచి హిట్ కొట్టాడు నందమూరి కల్యాణ్‌రామ్. ప్రస్తుతం సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో నటిస్తున్న కల్యాణ్‌రామ్ సినిమా ‘ఎంత మంచివాడవురా’. ఈ సినిమా షూటింగ్ చివరిదశకు వచ్చింది. కేరళలోని...