స్నేహం మీద ఇప్పటికే పలు సినిమాలు, పలు పాటలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఆర్ఆర్ఆర్ సినిమాలో కూడా రాజమౌళి చరణ్,ఎన్టీఆర్ ల స్నేహాన్ని చాలా చక్కగా చూపించాడు. ఆర్ఆర్ఆర్ లోదోస్తీ సాంగ్ ఎంత హిట్ అయిందో చూశాం. ఇక ఇప్పుడు మరోసారి స్నేహం విలువను తెలియచేయడానికి వచ్చేస్తున్నారు సలార్ టీమ్. నిజానికి ఈసినిమా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్ టైనర్ అనుకున్నారు.. కానీ యాక్షన్ తో పాటు స్నేహం, ఎమోషన్ ను కూడా ఈసినిమా ద్వారా చూపించబోతున్నాడు ప్రశాంత్ నీల్. ఇక ఈసినిమా డిసెంబర్ 22వ తేదీన రిలీజ్ కానుంది. ఈనేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు మేకర్స్. సూరీడే అంటూ వచ్చే ఈపాట ఫ్రెండ్షిప్ నేపథ్యంలో వస్తుంది. ఈపాటకు సూపర్ రెస్పాన్స్ వస్తుంది. మరి మీకు నచ్చిన ఫ్రెండ్ షిప్ సాంగ్ ఏదో మీ ఓటు ద్వారా తెలియచేయండి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[totalpoll id=”110957″]
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: