పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ ప్రేక్షక అభిమానులను అలరిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ ఆర్ ఆర్ ఆర్ మూవీ లో గోండు వీరుడు కొమురం భీమ్ గా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ మూవీ తో ఎన్టీఆర్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొంది , దేశ , విదేశాలలో అభిమానులను సంపాదించుకున్నారు,. 5 నెలలుగా ఆర్ ఆర్ ఆర్ మూవీ జపాన్ లో దిగ్విజయంగా ప్రదర్శించబడుతున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న #NTR 30 మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆస్కార్ అవార్డ్స్ వేడుకలో పాల్గొనడానికి యూఎస్ కు వెళ్ళిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీట్ ఏర్పాటుచేశారు. ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు పాట, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డ్ గెలుచుకుంది. తాజాగా అమెరికా అభిమానులు ఎన్టీఆర్ కు ఊహించని విధంగా సర్ ప్రైజ్ చేశారు. అమెరికాలోని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా కలసి థ్యాంక్యూ ఎన్టీఆర్, #NTR30 కోసం వేచి ఉండలేకపోతున్నాం అనే బ్యానర్ ను ఎయిర్ జెట్ ద్వారా గాలిలో ఎగరేశారు. ప్రపంచ సినిమా స్టూడియోలకు ప్రసిద్ది అయిన హాలీవుడ్ పై ఎయిర్ ప్లేన్ బ్యానర్ ఎగురవేసి ఎన్టీఆర్ కు థ్యాంక్స్ చెప్పడం పట్ల ఆయన ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
History was made as the #Tesla Car Light Show dedicated to the
Oscar-winning song #NaatuNaatu from @RRRMovie was held in Edison City, New Jersey. We are proud & happy to be associated with this show
Thank u #VamsiKoppuravuri for conceptualizing and executing this unique event!… https://t.co/XuiaGfkZQ6 pic.twitter.com/bKagrebMYU— People Media Factory (@peoplemediafcy) March 21, 2023
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: