ఇండియా లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన హాలీవుడ్ మూవీ గా అవతార్ 2 రికార్డ్

Avatar 2 Becomes Highest Grossing Hollywood Movie In India,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Avatar 2,Avatar 2 Movie,Avatar 2 Movie Updates,Avatar 2 Movie Latest News,Avatar 2 Collections,Avatar 2 Movie Latest Collections,Avatar 2 Areawise Collections,Avatar 2 Worldwide Collections

పలు బ్లాక్ బస్టర్ హాలీవుడ్ మూవీస్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో తెరకెక్కిన విజువల్ వండర్ అవతార్ హాలీవుడ్ మూవీ 2009 లో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి, భారీ కలెక్షన్స్ తో వరల్డ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది. లైట్ స్ట్రామ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌-టీఎస్‌జీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ పై జేమ్స్ కామెరాన్ దర్శకత్వంలో సామ్‌ వర్తింగ్టన్‌, జో సాల్డనా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన అవతార్ మూవీ సీక్వెల్ అవతార్ : ది వే ఆఫ్​ వాటర్ మూవీ డిసెంబరు 16న విడుదల అయ్యి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

విజువల్ వండర్ అవతార్ 2 మూవీ ప్రపంచవ్యాప్తంగా 2. 024 బిలియన్ డాలర్స్ తో దూసుకుపోతోంది. ఇండియా లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన మూవీస్ లో ఏవంజెర్స్ :ది ఎండ్ గేమ్ 367 కోట్ల నెట్ కలెక్షన్స్ తో ఫస్ట్ ప్లేస్ లో ఉండగా అవతార్ 2 మూవీ ఆ మూవీ కలెక్షన్స్ ను క్రాస్ చేసి 368 .20 కోట్ల నెట్ కలెక్షన్స్ తో ఫస్ట్ ప్లేస్ లో నిలిచి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ మూవీ కి ఇండియా లో అత్యధిక ప్రేక్షకాదరణ లభిస్తుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − nine =