11 రోజుల్లో బ్రేక్ ఈవెన్ సాధించిన అజిత్ తెగింపు తమిళ వెర్షన్ తునివు

Ajith Thunivu 12 Days Collections Worldwide,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Thunivu,Thunivu Movie,Thunivu Movie Latest News,Thunivu Collections,Thunivu Movie Collections,Thunivu Box Office Collections,Thunivu Areawise Collections,Thunivu Worldwide Collections,Ajith

జీ స్టూడియోస్ , బేవ్యూ ప్రాజెక్ట్స్ ఎల్ ఎల్ పి బ్యానర్స్ పై సూపర్ హిట్ తీరన్ అధికారం ఒండ్రు మూవీ ఫేమ్ హెచ్ .వినోద్ దర్శకత్వంలో అజిత్ హీరోగా తెరకెక్కిన నెర్కొండ పార్వై, సేమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన వాలిమై తమిళ మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. సూపర్ హిట్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కిన యాక్షన్ అడ్వెంచర్ తునివు తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్ తెగింపు మూవీ 2023 జనవరి 11 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్అయ్యాయి. ఈ మూవీ లో మంజు వారియర్ కథానాయిక కాగా సముద్రఖని ముఖ్య పాత్రలో నటించారు. ఈ మూవీకి గిబ్రాన్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ మూవీలో డార్క్ డెవిల్ గా అజిత్ కుమార్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి సినిమాకే హైలెట్ గా నిలిచారు. తెలుగులో ఓ మోస్తరుగా ఆడుతున్న తెగింపు మూవీ తమిళ వెర్షన్ తునివు ఘనవిజయం సాధించి భారీ కలెక్షన్స్ రాబడుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ 170.08 కోట్ల గ్రాస్ ( రూ. 88.25 కోట్ల షేర్) రాబట్టింది. 11వ రోజు ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని హిట్ స్టేటస్ అందుకుంది. 85 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా రూ. 3.25 కోట్ల ప్రాఫిట్ తో దూసుకుపోతోంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 1 =