విశ్వక్ ధమ్కీ ట్రైలర్ 1.0 రిలీజ్

Vishwaksens Dhamki Movie Trailer 1.0 Out, Nandamuri Balakrishna launched the trailer Of Dhamki, Vishwak Sen Returns To The Mass Zone, Dhamki Trailer Out, first trailer Of Dhamki, Das Ka Dhamki - Trailer 1.0, Nandamuri Balakrishna, God Of Masses Balakrishna, Vishwak Sen, Nivetha Pethuraj, Rao Ramesh, Leon James, Vishwak Sen Latest Movie, Vishwak Sen's Upcoming Movie, Falaknuma Das, Dhamki, Dhamki 2023, Dhamki Movie, Dhamki Update, Dhamki New Update, Dhamki Latest Update, Dhamki Movie Updates, Dhamki Telugu Movie, Dhamki Telugu Movie Latest News, Dhamki Telugu Movie Live Updates, Dhamki Telugu Movie New Update, Dhamki Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

కేవలం నటుడిగా మాత్రమే కాదు దర్శకుడిగా కూడా ఇప్పటికే తన సత్తా చాటుకున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్. ఇక ఇప్పుడు మరోసారి దర్శకుడిగా తన టాలెంట్ ను చూపించడానికి వచ్చేస్తున్నాడు. విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో వస్తున్న సినిమా ధమ్కీ. ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు రెడీ అవుతుంది. దీనిలో భాగంగానే మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. ఈనేపథ్యంలో ఈసినిమా ఫస్ట్ లుక్ ను నిన్న రిలీజ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈసినిమా ట్రైలర్ 1.0 ను రిలీజ్ చేశారు మేకర్స్. నటసింహం బాలకృష్ణ ఈ ట్రైలర్ 1.0 ఈవెంట్ లో పాల్గొని ఈ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ అయితే సినిమాపై క్యూరియాసిటీని పెంచుతుంది. ట్రైలర్ విషయానికొస్తే ఆరేళ్ళ వయసున్న కంపెనీ, 10 వేల కోట్ల టర్నోవర్.. ఇవన్నీ ఒక్క రాత్రిలో స్టేట్ లో పడిపోయాయి. సాయానికి ఒక్క గడ్డిపూచైనా దొరక్క పోతుందా? ఆదుకునే ఒక్క మనిషైనా ఉండకపోతాడా” అంటూ రావ్ రమేష్ డైలాగ్ తో ట్రైలర్ మొదలవ్వగా… వెంటనే “రెడీ సర్” అంటూ విశ్వక్ వెయిటర్ గా స్క్రీన్ పై ఎంట్రీ ఇస్తాడు. వెయిటర్ గా ఉండగానే హీరోయిన్ పరిచయం అవుతుంది. ఆమెతో లవ్ ట్రాక్, స్నేహితులు, పార్టీలతో సరదాగా సాగిపోతున్న హీరో లైఫ్ ఒక్కసారిగా టర్న్ అవుతుంది. వేల కోట్ల కంపెనీని కాపాడే బాధ్య‌త హీరోపై పడుతుంది. ఇంతకీ వెయిటర్ కు ఆ కంపెనీకి సంబంధం ఏంటి ? అసలు వెయిటర్ బ్యాగ్రౌండ్ ఏంటి ? ఆ కంపెనీ ఏం చేస్తుంది ? ఎందుకు మూతపడుతుంది ? అక్కడికి వెళ్ళాక విశ్వక్ ఏం చేశాడు ? ఇవన్నీ తెరపై చూడాల్సిందే.

కాగా ఈసినిమా కామెడీ థ్రిల్లర్ నేపథ్యంలో రాబోతున్నట్టు తెలుస్తుంది. ఈసినిమాలో నివేదా పేతురాజు హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమాకు బెజవాడ ప్రసన్నకుమార్ కథని.. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను కరాటే రాజు నిర్మిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here