గాడ్ ఫాదర్ సత్యదేవ్ రోల్ రివీల్

Satyadev look from Godfather out now, Satyadev First look from Godfather out now, Satyadev Is Introduced As Jaidev From Godfather, Chiranjeevi's Political Thriller, SatyaDev's new poster from Chiranjeevi's Godfather movie, Chiranjeevi's Godfather movie, SatyaDev's new poster, Satyadev First look, Jaidev, Godfather movie, Godfather Telugu movie, Godfather, Godfather Update, Godfather Movie Latest Update, Megastar Chiranjeevi's Godfather, Chiranjeevi And Nayanthara Starrer Godfather movie, Mohan Raja, Satyadev First look Out, Telugu Filmnagar, Tollywood Latest, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Telugu Movies News

రీసెంట్ గా ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు మెగాస్టార్ చిరంజీవి. ఈసినిమా చిరుకి అంత సక్సెస్ ను అందించలేకపోయింది. దీంతో మెగాఫ్యాన్స్ అందరూ చిరు తన తరువాత గాడ్ ఫాదర్ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. మోహన్ రాజా దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న సినిమా గాడ్ ఫాదర్. మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ సినిమాకు ఈసినిమా రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. మరోవైపు చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను షురూ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దీనిలో భాగంగానే ఈ సినిమా నుంచి కీలక పాత్రల్లో నటిస్తున్న ఒక్కో పాత్రను పరిచయం చేస్తూ, అందుకు సంబంధించిన పోస్టర్స్ ను రిలీజ్ చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఈసినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న నయనతార లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. సత్య ప్రియ జయదేవ్ అనే పాత్రలో నయనతార నటిస్తుంది. ఇక తాజాగా ఈసినిమా నుండి సత్యదేవ్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘జైదేవ్’ పాత్రలో సత్యదేవ్ నటిస్తున్నాడు.

కాగా మంజు వారియర్ పాత్రలో నయనతార, వివేక్ ఒబెరాయ్ పాత్రలో సత్యదేవ్, పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రలో సల్మాన్ ఖాన్ నటిస్తున్నారు. ఇంకా పూరీ జగన్నాథ్ అలానే సునీల్ కూడా కీలకపాత్రల్లో నటిస్తున్నారు. రామ్ చరణ్ సమర్పణలో ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, సూపర్‌గుడ్‌ ఫిల్మ్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఎస్ఎస్. థమన్ మ్యూజిక్ అందిస్తుండగా.. నీరవ్ షా సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − twelve =