మై గాడ్ బన్నీ.. నిన్ను గుర్తుపట్టలేకపోయా..!

Rashmika Mandanna About Allu Arjun New Look, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Movie Updates, Actress Rashmika Mandanna, Allu Arjun, Allu Arjun Latest Images, Allu Arjun Latest Look, Allu Arjun Latest Photo, Allu Arjun Latest Photos, Allu Arjun Latest Pic, Allu Arjun Latest Stylish Look, Allu Arjun Look, Allu Arjun Movies, allu arjun new look, Allu Arjun New Movie, Allu Arjun New Photo, Allu Arjun’s viral photo, Allu Arjun’s viral cigar photo, Heroine Rashmika Mandanna, Icon Staar Allu Arjun, Latest Telugu Movies News, Latest Tollywood Updates, Pushpa, Pushpa Movie, Pushpa The Rule, Rashmika, Rashmika comments on allu arjun new look, Rashmika Mandanna, Rashmika Mandanna About Allu Arjun, Rashmika Mandanna About Allu Arjun Latest Photo, Rashmika Mandanna About Allu Arjun New Look, Rashmika Mandanna comments on Allu Arjun, Rashmika Mandanna Comments On Allu Arjun New Look, Rashmika Mandanna Latest Film Updates, Rashmika Mandanna Latest Movie, Rashmika Mandanna Latest Movie Update

పుష్ప సినిమాతో అల్లు అర్జున్ రేంజ్ ఏ స్థాయిలో పెరిగిందో చూస్తూనే ఉన్నాం. పుష్ప సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టిన బన్నీ మొదటి ప్రయత్నంతోనే సంచలన విజయం దక్కించుకోవడంతో పాటు నార్త్ ఆడియన్స్ లో కూడా మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. తన నటన, యాస, మేకోవర్ అన్నీ ఈసినిమాకు ప్లస్ పాయింట్సే. ఇక ఈసినిమా రిలీజ్ కు ముందూ రికార్డులు క్రియేట్ చేసింది.. సినిమా బ్లాక్ బస్టర్ కొట్టి కలెక్షన్ల పరంగా కొత్త రికార్జులు క్రియేట్ చేసింది..ఇక రిలీజ్ అయిన తరువాత కూడా ఏదో ఒక రకంగా రికార్డులు క్రియేట్ చేస్తూనే ఉంది. ఇక ప్రస్తుతం బన్నీ ఎక్కడకు వెళ్లినా తనకు రావాల్సిన క్రేజ్ మాత్రం వస్తూనే ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక అప్పుడప్పుడు అల్లు అర్జున్ నుండి ఏ లుక్ వచ్చిన వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈనేపథ్యంలోనే తాజాగా అల్లు అర్జున్ న్యూలుక్‌లో దర్శనమిచ్చి అందరికి షాకిచ్చాడు. కొద్దిగా నెరసిన గెడ్డం, నోట్లో సిగరేట్‌, చెవికి పోగు పెట్టి రఫ్‌లో లుక్‌లో కనిపించాడు బన్ని. రీసెంట్ గా అల్లు అర్జున్ యాడ్ కోసం వర్క్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ యాడ్ కు సంబంధించిన లుక్కే ఇది. ఇప్పుడు ఈలుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఇక దీనిపై రష్మిక మందన్న స్పందిస్తూ తన ట్విట్టర్ ద్వారా మై గాడ్ ఒక సెకను పాటు నిన్ను గుర్తుపట్టలేకపోయాను అంటూ ట్వీట్ చేసింది.

కాగా పుష్ప సినిమాలో బన్నీ సరసన రష్మిక మందన్ననటించింది. ఇంకా అనసూయ, సునీల్, ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషించారు. స్టార్ హీరోయిన్ సమంత స్పెషల్‌ సాంగ్‌లో సందడి చేసింది. గతేడాది డిసెంబర్‌ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది ఈసినిమా. ఇక త్వరలోనే ఈ సినిమా సీక్వెల్‌ ‘పుష్ప-దిరూల్‌’ షూటింగ్‌ ను కూడా ప్రారంభం చేయనున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + eight =