‘తీస్ మార్ ఖాన్’ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్..!

Tees Maar Khan Movie Teaser Release Date Fixed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Tees Maar Khan,Tees Maar Khan Movie,Tees Maar Khan Telugu Movie,Tees Maar Khan Movie Updates,Tees Maar Khan latest Movie Updates,Tees Maar Khan Teaser Release Dates,Tees Maar Khan Movie Poster, Tees Maar Khan Movie Teaser,Tees Maar Khan Telugu Movie Teaser,Adi Saikumar Tees Maar Khan Movie Teaser,Tees Maar Khan Movie Teaser Releasing on 18th June,Adi Saikumar,Hero Adi Sai Kumar,Adi Saikumar Movie Updates, Adi Saikumar Latest Movie Updates,Adi Saikumar New Movie Updates,Adi Saikumar Tees Maar Khan Telugu Movie Teaser Release Date Announced

సినిమా జయాపజయాల సంగతి పక్కన పెడితే టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్ మాత్రం వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. దాదాపు ఐదారు సినిమాలు ఆది సాయికుమార్ లిస్ట్ లో ఉన్నాయి. కొన్ని సినిమాలు షూటింగ్ దశలో ఉండగా.. కొన్ని సినిమాలు షూటింగ్ ను పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దమవుతున్నాయి. ప్రస్తుతం తను చేస్తున్న సినిమాల్లో తీస్ మార్ ఖాన్ సినిమా కూడా ఒకటి. కల్యాణ్‌జీ గోగణ దర్శకత్వంలో తెరెకక్కుతున్న ఈసినిమా రీసెంట్ గానే షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను స్టార్ట్ చేసింది. ఇక తాజాగా ఈసినిమా టీజర్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా టీజర్ ను జూన్ 18వ తేదీన ఉదయం 11.43 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో ఆది మూడు డిఫరెంట్ షేడ్స్ లో నటిస్తున్నాడు. ఈసినిమాలో పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటిస్తుండగా.. సునీల్, పూర్ణ, కబీర్ సింగ్, అనూప్ సింగ్ ఠాకూర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. విజ‌న్ సినిమాస్ బ్యాన‌ర్‌పై నాగం తిరుప‌తి రెడ్డి ఈ చిత్రాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. ఈసినిమాకు సాయి కార్తీక్ సంగీతం అందిస్తుండగా.. బాల్‌రెడ్డి సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here