విజయ్ దేవరకొండ తో “జనగణమన “- ఛార్మి

Puri Jagannadh Jana Gana Mana Movie With Liger Hero Vijay Deverakonda,Puri Jagannadh Confirms Jana Gana Mana,Puri Jagannadh Jana Gana Mana,Puri Jagannadh Jana Gana Mana Movie,Puri Jagannadh Jana Gana Mana Hero,Puri Jagannadh Jana Gana Mana Movie Update,Puri Jagannadh Jana Gana Mana Movie Latest Update,Jana Gana Mana Movie Latest Update,Jana Gana Mana Movie Update,Jana Gana Mana Movie,Jana Gana Mana Telugu Movie,Jana Gana Mana Update,Puri Jagannadh Voice Note,Puri Jagannadh Voice Tape,Puri Jagannadh Audio Tape,Liger Shooting Completed,Vijay Devarakonda Jana Gana Mana Movie Latest Update,Vijay Devarakonda Jana Gana Mana Movie,Vijay Devarakonda Jana Gana Mana Movie Update,Liger Movie Shooting Update,Ananya Panday,Puri Jagannadh Movies,Vijay Deverakonda Liger Movie,Vijay Deverakonda Liger,Liger Movie Update,Liger Latest Updates,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Liger,Liger Movie,Liger Telugu Movie,Liger Updates,Liger Movie Updates,Liger Telugu Movie Updates,Liger Movie Latest Updates,Vijay Deverakonda,Vijay Deverakonda Latest News,Vijay Deverakonda New Movie,Vijay Deverakonda Movies,Vijay Deverakonda Latest News,Liger Update,Liger Release Date,Liger Movie Release Date,Mike Tyson,Vijay Deverakonda Liger Movie Shooting Update,Vijay Deverakonda Liger Update,Puri Jagannadh,Puri Jagannadh Liger,Liger Glimpse,Liger Movie Glimpse,Puri Jagannadh Reunite With Vijay Deverakonda For Jana Gana Mana,#Liger,#VijayDeverakonda,#JGM

పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ , అనన్య పాండే జంటగా బాక్సింగ్ నేపథ్యం లో తెలుగు , హిందీ భాషలలో సాలా క్రాస్‌బ్రీడ్‌ క్యాప్షన్ తో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “లైగర్ “మూవీ 2022 ఆగష్టు 25 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో రమ్యకృష్ణ , రోనిత్ రాయ్ , అలీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ప్రఖ్యాత బాక్సర్ మైక్ టైసన్ అతిధి పాత్రలో నటిస్తున్నారు. మణిశర్మ , తనిష్ బాగ్చి సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“లైగర్ “మూవీ కై మిక్డ్స్‌ మార్షల్‌ ఆర్ట్స్‌లో విజయ్‌ దేవరకొండ శిక్షణ తీసుకున్నారు. “లైగర్”మూవీ తెలుగు , హిందీ భాషలతో పాటు తమిళ , మలయాళ , కన్నడ భాషలలో డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , గ్లింప్స్ ను ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి . తాజాగా “లైగర్ “మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. పూరి కనెక్ట్స్ చిత్ర నిర్మాతల్లో ఒకరైన ఛార్మి కౌర్ ట్విట్టర్ లో పూరీ జగన్ వాయిస్ నోట్ ను షేర్ చేశారు. ఆ వాయిస్ నోట్ లో మేము ఈరోజుతో లైగర్ షూటింగ్ ను ముగించామనీ , ఈ రోజు నుండి జనగణమన“ అని జగన్ అన్నారు. అంతేకాదు హ్యాష్ దేవరకొండ అంటూ ఈ ప్రకటనలో క్లారిటీగా వెల్లడించారు.ఛార్మి ట్వీట్ లో#LIGER #JGM @TheDeverakonda #purijagannadh అని ఉంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + 18 =