“అఖండ” మూవీ తో “బింబిసార” మూవీ టీజర్ రిలీజ్

Bimbisara Teaser To Be Played In Theaters with Akhanda Movie,Catherine Tresa,Samyukta Menon,Nandamuri Kalyan Ram,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Latest Tollywood Updates,Latest 2021 Telugu Movie Updates,Bimbisara,Bimbisara Movie,Bimbisara Telugu Movie,Bimbisara Movie Update,Bimbisara Movie Updates,Bimbisara Movie Latest Updates,Bimbisara Telugu Movie Update,Bimbisara Update,Bimbisara Latest Updates,Bimbisara Movie Release Date,Bimbisara Release Date,Bimbisara 2021,Bimbisara Latest 2021 Telugu Movie,Nandamuri Kalyan Ram Latest News,Actor Kalyan Ram,Kalyan Ram Movies,Kalyan Ram New Movie,Kalyan Ram Latest Movie,Kalyan Ram Upcoming Movie,Kalyan Ram New Movie Update,Kalyan Ram Latest Movie Update,Kalyan Ram Next Movie,Kalyan Ram Next Project,Kalyan Ram Upcoming Project,Kalyan Ram Bimbisara,Kalyan Ram Bimbisara Movie,Kalyan Ram Bimbisara Teaser,Kalyan Ram Bimbisara Movie Teaser,Kalyan Ram Bimbisara Movie Update,Kalyan Ram Bimbisara Movie Teaser Update,Bimbisara Teaser,Bimbisara Movie Teaser,Bimbisara Telugu Movie Teaser,Bimbisara Teaser Update,Bimbisara Movie Teaser Update,Bimbisara Movie Teaser Release Date,Bimbisara Teaser Release Date,Bimbisara Teaser To Be Played In Theaters with Akhanda,Akhanda,Akhanda Movie,Akhanda Telugu Movie,Akhanda Movie Updates,Akhanda Updates,Akhanda Movie Release Date,Balakrishna,Balakrishna Akhanda,Bimbisara Teaser To Be Played With Akhanda In Theaters,#Bimbisara,#Akhanda

ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరో గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ“మూవీ డిసెంబర్ 2వ తేదీ రిలీజ్ కానుంది. ప్రగ్య జైస్వాల్ కథానాయిక. థమన్ ఎస్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ,ట్రైలర్ లకు ప్రేక్షకులనుండి అనూహ్య స్పందన లభించింది. హీరో బాలకృష్ణ రెండు పవర్ ఫుల్ క్యారెక్టర్స్ లో నటించిన “అఖండ ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో కళ్యాణ్ రామ్ స్వంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ పై వశిష్ఠ్ మల్లిడి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా  తెరకెక్కిన సోషియో ఫాంటసీ “బింబిసార ”మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. క్యాథరిన్ , సంయుక్త మీనన్ కథానాయికలు. సూపర్ హిట్ “గౌతమి పుత్ర శాతకర్ణి” మూవీ ఫేమ్ చిరతన్ భట్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. “బింబిసార” మూవీ టీజర్ ను బాలకృష్ణ “అఖండ” మూవీ తో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు. బాబాయ్ మూవీ తో అబ్బాయ్ మూవీ టీజర్ రిలీజ్ కావడం విశేషం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 − three =