హెవీ యాక్షన్ సన్నివేశాల “గని”

Varun Tej Starrer Ghani Movie Going To Be A Complete Action Packed Entertainer,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Varun Tej,Hero Varun Tej,Actor Varun Tej,Ghani,Ghani Movie,Ghani Film,Ghani Telugu Movie,Ghani Update,Ghani Movie Update,Ghani Movie Latest Update,Ghani Movie News,Ghani Movie Latest News,Varun Tej Ghani,Ghani Varun Tej,Varun Tej Ghani Telugu Movie Update,Varun Tej New Movie,Varun Tej Latest Movie,Varun Tej Latest News,Varun Tej Starrer Ghani Movie,Ghani Movie Complete Action Packed Entertainer,Upendra,Sunil Shetty,Ghani Movie Action Sequences,Varun Tej Starrer Ghani Complete Action Packed Entertainer,#Ghani

అల్లు అరవింద్ సమర్పణలో రినైసన్స్ పిక్చర్స్ , అల్లు బాబీ కంపెనీ బ్యానర్స్ పై కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా బాక్సింగ్ నేపథ్యం లో రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా “గని “మూవీ జూలై 30 వ తేదీ రిలీజ్ కానుంది. బాలీవుడ్ హీరోయిన్ సాయీ మంజ్రేకర్ కథానాయిక .ఉపేంద్ర , సునీల్ శెట్టి, జగపతి బాబు, నవీన్ చంద్ర ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు . థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“గని”మూవీ లోని క్యారెక్టర్ కై హీరో వరుణ్ తేజ్ బాక్సింగ్ లో ప్రత్యేక శిక్షణ పొందారు. ఈ మూవీ లోని కీలక సన్నివేశాలను దర్శకుడు కిరణ్ తెరకెక్కిస్తున్నారు. ప్రత్యేక సెట్ ను రూపొందించి హెవీ యాక్షన్ సీన్స్ చిత్రీకరణ జరుపుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్ లో హీరో వరుణ్ తేజ్ తో పాటు ఉపేంద్ర , సునీల్ శెట్టి పాల్గొంటున్నారు. హీరో వరుణ్ తేజ్ ఫస్ట్ టైమ్ నటిస్తున్న స్పోర్ట్స్ డ్రామా “గని ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. “F 2” మూవీ సీక్వెల్ “F 3 ” మూవీ లో వరుణ్ తేజ్ నటిస్తున్న విషయం తెలిసిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × one =