తమన్నా వర్క్ ఫ్రమ్ హోమ్

Actress Tamannaah Spends Her Quarantine Coordinating With Her Movie Directors and Listening To New Movie Scripts.

“శ్రీ ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన తమన్నా తెలుగు , తమిళ , హిందీ భాషల చిత్రాలలో తన అందం , అభినయంతో 15 సంవత్సరాలుగా ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ తమన్నా తన ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. తమన్నా ప్రస్తుతం స్పోర్ట్స్ డ్రామా “సీటీ మార్ ” మూవీ లో కబడ్డీ మహిళా కోచ్ గా నటిస్తున్నారు . నవాజుద్దీన్ సిద్ధిఖీ హీరోగా రూపొందుతున్న “బోలే చూడియన్ ” హిందీ మూవీ లో తమన్నా కథానాయికగా నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కరోనా మహమ్మారి కారణంగా ప్రజల దైనందిక కార్యక్రమాలలో పెను మార్పులు సంభవించాయి. లాక్ డౌన్ కారణంగా ప్రజలు ఇళ్ళకే పరిమితం అయ్యారు. కరోనా వ్యాప్తి నివారణ కై సోషల్ డిస్టెన్స్ వంటి కొవిడ్ -19 నిబంధనలతో సాఫ్ట్ వేర్ రంగం తో పాటు పలు రంగాలకు వర్క్ ఫ్రమ్ హోమ్ అనివార్యమయింది. షూటింగ్స్ జరగక పోవడంతో ఇంటికే పరిమితం అయిన తమన్నా ఆన్ లైన్ లో స్క్రిప్ట్స్ వినడం , ప్రస్తుతం తాను నటిస్తున్న చిత్రాల నిర్మాత , దర్శకుల తో టచ్ లో ఉంటూ తన వర్క్ గురించి డిస్కస్ చేయడం , కొత్త విషయాలు నేర్చుకొనడం వంటి విషయాలతో తమన్నా వర్క్ ఫ్రమ్ హోమ్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − 4 =