నాగబాబు తప్పు లేదన్న వరుణ్ తేజ్

Varun Tej Responds Over Naga Babu & Balakrishna Controversy,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2018,Varun Tej Responds on Bala Krishna and Naga Babu Issue,Varun Tej Reacts on Naga Babu and Balakrishna Controversy,Varun Tej Talks About Naga Babu and Balakrishna Issue
Varun Tej Responds Over Naga Babu & Balakrishna Controversy

ఒక ఇంటర్వ్యూ లో మెగా బ్రదర్ నాగేంద్ర బాబు బాలయ్య ఎవరో తెలియదనడంతో నందమూరి అభిమానులు తీవ్ర స్థాయిలో విరుచుకు పడిన విషయం తెలిసిందే. అయినప్పటికీ నాగబాబు ఏ మాత్రం తగ్గకుండా తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తే సహించనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా అంతరిక్షం 9000 Kmph మూవీ ఇంటర్వ్యూ లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన తండ్రి నాగ బాబు ను సమర్ధించారు. బాలయ్య ఎవరో తెలియదనడంలో తన తండ్రి తప్పు లేదన్నారు. నాగబాబు ఆలా అనడానికి కారణం ఒక సందర్భంలోబాలయ్య, పవన్ కళ్యాణ్ ఎవరో తెలియదు అనడమే. తన తండ్రి ఆ విషయం చెప్పినట్టుగా వరుణ్ తేజ్ తెలిపారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here