రానా సినిమాల్లో మీకు నచ్చిన సినిమా?

What is Your Favorite Movie of Rana Daggubati,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2018,Choose Your Favorite Movie of Rana Daggubati,Rana Daggubati Movies Updates,5 Best Movies of Rana,Rana Movies List,Pick Your Favorite Movie of Rana Daggubati
What is Your Favorite Movie of Rana Daggubati

టాలీవుడ్ లో విభిన్నమైన పాత్రలు చేయడంలో కానీ..నటన పరంగా కానీ రానా దగ్గుబాటి ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఏ పాత్రలోనైనా తనను తాను మలుచుకునే విధానం.. డైలాగ్స్ చెప్పే పద్దతి కానీ చాలా చక్కగా ఉంటుంది. ఓ పెద్ద బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చినా కూడా అవేమి పట్టింకోకుండా.. తన పని తాను సైలెంట్ గా చేసుకుంటూ వెళుతున్నాడు. లీడర్ సినిమాతో సీనీ పరిశ్రమలో అడుగుపెట్టిన రానా…ఆ తరువాత ఎన్నో విభిన్నమైన పాత్రలు చేశారు..చేస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ద మోస్ట్ బ్యాచిలర్ గా ఉన్న రానా ఈ రోజు 35వ ఏటలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా రానా నటించిన కొన్ని సినిమాల లిస్ట్ ను కింద ఇచ్చాం. వాటిలో మీకు నచ్చిన ఓ సినిమాను మీ ఓటు ద్వారా తెలిపి రానాకు విషెస్ చెప్పండి.

రానా సినిమాల్లో మీకు నచ్చిన సినిమా?

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.



Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

[youtube_video videoid=20aZHly_zTY]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here