2018 టాలీవుడ్ బెస్ట్ మేల్ యాక్టర్?

Vote For The Tollywood Best Male Actor 2018,Vote For the Best Male Lead Actor of Tollywood 2018,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2018,Vote For the Best Male Actor in Tollywood 2018,2018 Tollywood Best Male Actor,Vote For the Best Male Lead Actor in the Year of 2018,Best Male Actor in Tollywood
Vote For The Tollywood Best Male Actor 2018

ఏదైనా కొత్త సినిమా తెరకెక్కుతుందనగానే ముందు అడిగే ప్రశ్న హీరో ఎవరూ అని. సినిమాలో హీరోకి అంత ప్రాముఖ్యత ఉంటుంది. అన్నేని చూడు నన్నేని చూడు అన్న సామెత ప్రకారం….ఒక సినిమాలో ఎంత మంది ఉన్నా.. హీరో కు ఉన్న ఇంపార్టెన్సే వేరు. స్టోరీని నడిపేది.. కథను ముందుకు తీసుకెళ్లేది… హీరో చేతిలోనే ఉంటుంది కాబట్టి హీరోకి అంత ప్రాముఖ్యత ఉంటుంది.

నట సార్వభౌముడు ఎన్టీఆర్ నుండి… నేటి యంగ్ హీరోల వరకూ ఎంతో మంది హీరోలు తెలుగు తెరకు పరిచయమై వారి సత్తాను చాటుతున్నారు. ఒకప్పుడు ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు.. ఆ తరువాత చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున ఇలా ఒక్కో తరానికి కొంత మంది ఆదర్శంగా ఉండేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు.. ఎవరు మొదటి నాలుగు స్థానాల్లో ఉంటారో చెప్పడం కష్టం అందుకే.. చిరంజీవి తరువాత ఇప్పటికీ నెం.1 స్థానాన్ని ఎవరూ దక్కించుకోలేక పోయారు. దీనికి కారణం ఏ హీరోకి అంత స్టామినా లేదని కాదు… ఇప్పుడున్న హీరోలు ఎవరికి వారు కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ.. కొత్త కొత్త స్టోరీలతో ఎప్పటి కప్పుడూ వైవిధ్యాన్ని చూపిస్తూ… కెరీర్ పరంగా దూసుకుపోతున్నారు.. దీంతో ఎవరికి ఫస్ట్ ప్లేస్ ఇవ్వాలో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇక కొత్త కొత్త హీరోలు కూడా తెరపైకి రావడం.. వాళ్లు కూడా ఒక్క సినిమాతోనే మంచి క్రేజ్ సంపాదించుకోవడం జరుగుతుంది.

మరి అలాంటి నేపథ్యంలో ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో ద బెస్ట్ మేల్ యాక్టర్ ఎవరని మీరు అనుకుంటున్నారో వారికి మీ ఓటు వేసి..2018 టాలీవుడ్ బెస్ట్ మేల్ యాక్టర్ ఎవరో తెలపండి.

టాలీవుడ్ 2018 బెస్ట్ మేల్ యాక్టర్?

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.



Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

[youtube_video videoid=mlwwQsgxpQU]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here