మహేష్ బాబు సినిమాలో మీనాక్షి దీక్షిత్

Meenakshi Dixit Works Alongside Mahesh Babu in Maharshi,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2018,Meenakshi Dixit Works With Mahesh Babu Film,Maharshi Movie Latest Updates,Meenakshi Dixit in Mahesh Babu Maharshi Movie,Meenakshi Dixit Bags Mahesh Babu Maharshi Film,Actress Meenakshi Dixit Latest Movies Updates,Meenakshi Dixit in Maharshi Movie
Meenakshi Dixit Works Alongside Mahesh Babu in Maharshi

లైఫ్ స్టైల్ సినిమాతో టాలీవుడ్ లో ప్రవేశించిన మీనాక్షి దీక్షిత్ అడవి కాచిన వెన్నెల మూవీ తరువాత టాలీవుడ్ లో మంచి ప్రాజెక్ట్ లో నటించడానికి ఎదురు చూస్తున్నారు. ఇన్నాళ్ళకు సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న మహర్షి సినిమాలో నటించే గోల్డెన్ ఛాన్స్ మీనాక్షి దక్కించుకున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పివిపి సినిమా, వైజయంతి మూవీస్ బ్యానర్స్ పై మహేష్ బాబు హీరోగా, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న మహర్షి మూవీ శరవేగంగా రూపుదిద్దుకుంటుంది.

2019 సంవత్సరం ఏప్రిల్ లో రిలీజ్ కానున్న మహర్షి సినిమాలో మీనాక్షి దీక్షిత్ ఒక కీలక పాత్రలో నటించారు. మహర్షి మూవీ US షూటింగ్ షెడ్యూల్ లో మీనాక్షి పాత్రకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న మహర్షి మూవీ లో కామెడీ హీరో అల్లరి నరేష్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. “మహేష్ బాబు ఒక ప్రొఫెషనల్ యాక్టర్ అని, అతని సింప్లిసిటీ అతనిని సూపర్ స్టార్ చేసిందని, మహర్షి సినిమాలో న్యూ యార్క్ లో జన్మించిన యువతి గా నటించానని, మహేష్ బాబు తో రిలేషన్ షిప్ ఉన్న క్యారెక్టర్ లో నటించానని మీనాక్షి తెలిపారు”.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here