కొత్త సినిమా అప్ డేట్ – వచ్చే ఏడాది స్టార్ట్

Gopi Sundar Roped in for Anushka and Kona Venkat Movie, Kona Venkat Hires the Best in the Industry for His Next Project, Kona Venkat Latest Updates, Kona Venkat Next Movies Details, Kona Venkat Next Project Latest News, Kona Venkat Upcoming Movies Updates, Latest Telugu Movies 2018, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema Latest News
Gopi Sundar Roped in for Anushka and Kona Venkat Movie

బాహుబలి, భాగమతి సినిమాల తర్వాత అనుష్క ఇప్పటి వరకూ ఏ సినిమాలో నటించలేదు. తాను చేయబోయే కొత్త ప్రాజెక్టుల గురించి కూడా ఎలాంటి అప్ డేట్ లేదు. అయితే…భాగమతి చిత్రం తర్వాత కోన వెంకట్ రూపొందించే చిత్రంలో అనుష్క నటించబోతున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనికి సీక్రెట్ అనే టైటిల్ అనుకుంటున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే ఇప్పుడు అనుష్కతోనే కోన వెంకట్ సినిమా ఉండబోతుందని తెలుస్తోంది కోన వెంకట్ పెట్టి న ట్వీట్ చూస్తుంటే.

వచ్చే ఏడాది నుండి అనుష్కతో యూఎస్ లో షూటింగ్ మొదలవుతుందని…ఇంకా ఈసినిమాకు గోపి సుందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు..చాలా హ్యాపీగా ఉంది.. ఇప్పటికే ఒక సినిమాకు మ్యూజిక్ అందించగా..అది మంచి సక్సెస్ అయింది..ఈ సినిమా మ్యూజిక్ కూడా మంచి మ్యూజిక్ రైడ్ అవుతుందని కోన వెంకట్ తన ట్విట్టర్ ట్వీట్ చేశాడు.

 

చాలా గ్యాప్ తరువాత అనుష్క నటించబోయే సినిమా ఇది. మరి ఈ సినిమా కూడా లేడి ఒరియెంటెడ్ సినిమాలానే అనిపిస్తుంది. ఇక ఈ సినిమాపై మరింత సమాచారం తెలియాలంటే మాత్రం కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here