త్వరలో అంతరిక్షం 9000 kmph ట్రైలర్ రిలీజ్

Antariksham 9000 Trailer Coming Soon,AMB Cinemas Gearing Up for its First Event,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2018,AMB Cinemas Gearing Up for its First Movie,AMB Cinemas Latest Updates,#AMBCinemas,AMB Cinemas Latest Movies,Mahesh Babu AMB Cinemas Latest Updates,AMB Cinemas First Event
Antariksham 9000 Trailer Coming Soon

సూపర్ స్టార్ మహేష్ బాబు గచ్చిబౌలి లో నిర్మించిన AMB సినిమాస్ మల్టీ ప్లెక్స్ ప్రారంభమయిన విషయం తెలిసిందే. లేటెస్ట్ టెక్నాలజీ, రిచ్ ఇంటీరియర్స్ తో రూపొందిన 7స్క్రీన్స్ మల్టీ ప్లెక్స్ ప్రముఖుల, ప్రేక్షకుల ప్రశంసలు పొందింది. మొట్ట మొదటి ఫిల్మ్ ఈవెంట్ కు AMB సినిమాస్ మల్టీ ప్లెక్స్ వేదికగా మారింది.

సక్సెస్ ఫుల్ మూవీ ఘాజీ దర్శకుడు సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరో గా స్పేస్ నేపధ్యం లో రూపొందిన స్పేస్ థ్రిల్లర్ అంతరిక్షం 9000 kmph డిసెంబర్ 21 వ తేదీ రిలీజ్ కానుంది. అదితి రావు హైదరి, లావణ్య త్రిపాఠి హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకు ప్రశాంత్ విహారి సంగీతం అందించారు. ఆగష్టు 15 వ తేదీ ఫస్ట్ లుక్, అక్టోబర్ 17 వ తేదీ టీజర్ రిలీజయి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రూపొందిన అంతరిక్షం మూవీ థియేట్రికల్ ట్రైలర్ డిసెంబర్ 9వ తేదీ AMB సినిమాస్ లో రిలీజ్ కానుంది. ఈ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కు చిత్ర యూనిట్ మొత్తం హాజరవుతారని సమాచారం.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here