2.0 ఆరు రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ – ఇంకా కలెక్ట్ చేయాల్సిందే!

2.0 Six Days Area Wise Collections, 2.0 Six Days Box Office Collections, 2.0 Six Days Collections Report, 2.0 Six Days Worldwide Collections, 2.0 Telugu Movie Six Days Collections Report, Latest Telugu Movies 2018, Rajinikanth 2.0 Movie Six Days Collections, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema Latest News
2.0 Six Days Worldwide Collections

భారీ అంచనాల మధ్య నవంబర్ 29న రిలీజ్ అయిన ఈసినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ కొల్లగొడుతుంది. ప్రస్తుతం పెద్దగా సినిమాలు కూడా లేకపోవడం 2.0కు బాగా కలిసొచ్చింది. దీంతో ఈ సినిమా కలెక్షన్స్ జోరుగా సాగుతున్నాయి.
మొదటి 6 రోజుల్లో కలెక్షన్స్ ను బాగానే అందుకుంది. మొదట్లో కొద్దిగా తడబడినా..ఇప్పుడు మాత్రం మంచి కలెక్షన్స్ రాబడుతుంది. ఒక్క హిందీలోనే దాదాపు 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. మరి ఈ ఆరు రోజుల్లో 2.0 వరల్డ్ వైడ్ గా వచ్చిన కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

2.0 ఆరు రోజుల కలెక్షన్స్ (వరల్డ్ వైడ్)

గ్రాస్ కలెక్షన్స్

ఇండియా- 367 కోట్లు
ఓవర్ సీస్ – 121 కోట్లు
టోటల్ – 488 కోట్లు

కాగా సూపర్ స్టార్ హీరోగా శంకర్ దర్శకత్వంలో దాదాపు 550 కోట్లతో తెరకెక్కిన విజువల్ వండర్ 2.0 సినిమా. మరి ఇప్పటివరకూ దాదాపు 500 కోట్లు రాబట్టిన ఈసినిమా.. ఇంకా కలెక్షన్లు రాబట్టాల్సి ఉంది. మరి ఇన్ని రోజులంటే పెద్దగా సినిమాలు లేవు..కానీ ఈ వచ్చే శుక్రవారం ఏకంగా నాలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు రోజుల్లో ఏ మేర కలెక్షన్స్ రాడుతుందో చూడాలి.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here