విజయ్ దేవరకొండ తో నటించాలని ఉందన్న Mr. మజ్ను హీరోయిన్

Mr.Majnu Female Lead Expresses her Desire to Work With Vijay Deverakonda,Mr.Majnu Introduces Fresh and New Talent to Telugu Film Industry,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu film Updates,Latest Telugu Movies 2018,Mr.Majnu Movie Latest Updates,Akhil Akkineni New Movie,#Mr.Majnu,Mr.Majnu Telugu Movie Latest News,Mr.Majnu Actress Nazia Davison New Talent to Telugu Film Industry,Nazia Davison to Make a Debut in Mr Majnu,Mr.Majnu Heroine Nazia Davison Longing for Vijay Deverakonda
Mr.Majnu Female Lead Expresses her Desire to Work With Vijay Deverakonda

సూపర్ హిట్ మూవీ తొలి ప్రేమ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్ అక్కినేని హీరో గా రూపొందిన Mr. మజ్ను మూవీ లో హీరోయిన్ గా నజియా డావిసన్ టాలీవుడ్ కు పరిచయమవుతున్నారు. గుజరాత్ రాష్ట్రం లోని కచ్ జిల్లాలో జన్మించిన నజియా మోడల్, థియేటర్ ఆర్టిస్ట్. నజియా షార్ట్ ఫిల్మ్ గర్ల్ ఇన్ రెడ్ లో నటించారు. కళ్యాణ్ జ్యుయలర్స్, వివో, బజాజ్ హెయిర్ ఆయిల్, జయన్ చంద్రన్, నెస్ కెఫె యాడ్స్ లో నటించారు.

ఒక ఇంటర్వ్యూ లో నజియా తన గురించి చెబుతూ .. తాను గుజరాతీ నని, డ్రామా, థియేటర్ స్టడీస్ లో డిగ్రీ చేశానని , ముంబాయ్ లో కిరణ్ మీడియా లో పోస్ట్ ప్రొడక్షన్, డిస్టిబ్యూషన్ వర్క్స్ చేశానని, ఫిల్మ్ మేకింగ్ లో ఇంటర్న్ షిప్ చేశానని, అఖిల్ అక్కినేని తో నటించిన Mr. మజ్ను తన తొలి చిత్రమని, కలర్ ఫుల్ గ్లామర్ రోల్ లో నటించానని తెలిపారు. రెండు మూడు సినిమాలలో నటించి వెళ్ళిపోనని, తనకు గాడ్ ఫాదర్ ఎవరూ లేరని, సెల్ఫ్ మేడ్ యాక్టర్ గా ఎదగాలనుకుంటున్నట్టు తెలిపారు. విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి చూశానని, ఆ సినిమాను ఇష్టపడ్డానని, విజయ్ దేవరకొండ తో నటించాలనే కోరికను నజియా వెల్లడించారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

[youtube_video videoid=Q-neAAwmiFI]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here