ఒకే రోజున వస్తున్న ఈ మూడులో ముందుగా మీరు చూసేదేది ?

What's your watch this Friday,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu film Updates,Latest Telugu Movies 2018,#Manu,#Silly Fellows,Tollywood Movie on Friday,Telugu Movie Coming This Friday,List of Telugu Movies on Friday,New Telugu Films to Release From Friday
What's your watch this Friday?

ఒకే రోజు మూడు సినిమాలు రిలీజ్ అవుతుంటే ముందుగా ఏ సినిమా చూడాలని మీరు కోరుకుంటారు ? మూడూ మూడు డిఫరెంట్ జోనర్స్ కు సంబందించిన చిత్రాలు అయితే మీ దేనికి మొగ్గుచూపుతారు ? మూడూ మీ ‘మూడ్’ ను ఆకర్షిస్తుంటే మీరు ఎటు మొగ్గు చూపుతారు …..ఇదంతా ఎందుకు….? రేపు (7th సెప్టెంబర్) న విడుదలవుతున్న మూడు సినిమాలు సిల్లీ ఫెలోస్, కేర్ ఆఫ్ కంచరపాలెం ,మను చిత్రాలలో మీ ఫస్ట్ ఛాయిస్ ఏది?

భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో అల్లరి నరేష్, సునీల్,పూర్ణిమా,చిత్ర శుక్లా  జంటలుగా వస్తున్న హాస్యప్రధాన చిత్రం “సిల్లీ ఫెలోస్ ”

దగ్గుపాటి రానా సమర్పణలో మహా వెంకటేష్ అనే నూతన దర్శకుడు అందరూ నూతన నటీనటులతో రూపొందించిన ప్రయోగాత్మక ఆఫ్ బీట్ కల్ట్ ఫిల్మ్ “కేర్ ఆఫ్ కంచరపాలెం”.

ఫనీంద్ర నర్సెట్టి అనే నూతన దర్శకుడు రాజా గౌతమ్,చాందిని చౌదరి లు జంటగా రూపొందించిన మిస్టరీ రొమాంటిక్ థ్రిల్లర్ “మను”.

సో…ఈ మూడింటిలో మీ ఛాయిస్ ఏదో ఈ పోల్ గేమ్ ద్వారా తేల్చుకోండి.

ఒకే రోజున వస్తున్న ఈ మూడులో ముందుగా మీరు చూసేదేది ?

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.



Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

[youtube_video videoid=jHvqnTuD5I0]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here