పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాప్ టెన్ లో టాప్ ఏది ?

Best of Pawan Kalyan top 10,Pawan Kalyan Top Movies List,Telugu Filmnagar,Latest Telugu Movies News,Tollywood Cinema Updates,Telugu Film News 2018,Best Movies of Power Star Pawan kalyan,Actor Pawan Kalyan Top Movies List,Pawan Kalyan Top Hit Movies,Tollywood Actor Pawan Kalyan top 10 Movies,Top Pawan Kalyan Movies,Top List of Pawan Kalyan Movies
Best of Pawan Kalyan top 10

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన 22 ఏళ్ల కెరీర్ లో హీరోగా చేసిన సినిమాల సంఖ్య 23.అన్నయ్య చిరంజీవి సినిమాలు శంకర్ దాదా ఎమ్.బి. బ్.ఎస్.,శంకర్ దాదా జిందాబాద్ చిత్రాలలో జస్ట్ గెస్ట్ రోల్స్ పోషించారు.కాగా ఈ 23 చిత్రాలలో అఖండ విజయాలు ఉన్నాయి..అనూహ్య పరాజయాలూ ఉన్నాయి. అయితే హిట్ అయినవే గొప్ప సినిమాలు ,ఫెయిల్ అయినవి చెత్త సినిమాలు అనుకోకూడదు . సినిమాలు చేయటం వృత్తిలో భాగమే తప్ప వాటి జయాపజయాలను సీరియస్ గా తీసుకోనవసరం లేదు.

ఇదిలావుంటే పవన్ కళ్యాణ్ కెరీర్ ను విశ్లేషిస్తే తొలి చిత్రం ‘అక్కడ అమ్మాయి-ఇక్కడ అబ్బాయి’ నుండి ‘ఖుషీ’ వరకు ఒక దశగా ,తొలి పరాజయమైన ‘జానీ’ నుండి ‘పంజా ‘ వరకు రెండవ దశగా ‘గబ్బర్ సింగ్’ నుండి ‘అజ్ఞాతవాసి‘ వరకు మూడవ దశ గా చెప్పుకోవాలి. ఈ మూడు దశలలో రెండవ దశ పవన్ కళ్యాణ్ కు ఒక డార్క్ ఫేజ్ గా మిగిలిపోయింది. ఆ దశలో ఒక్క హిట్ కోసం అభిమానులు కళ్ళలో ఒత్తులు వేసుకొని ఎదురుచూశారు.

మొత్తానికి ఈ మూడు దశలలో వచ్చిన 23 చిత్రాలలో 10 చిత్రాలను ‘టాప్ టెన్ ‘ ఆఫ్ పవన్ కళ్యాణ్ గా సెలెక్ట్ చేసి వాటిలో మీకు బాగా నచ్చిన సినిమా ఏది అని సరదాగా ఒక పోల్ గేమ్ పెట్టేసుకుంటే మీ ఓటు ఏ చిత్రానికి వేస్తారు ? కలెక్షన్స్, రికార్డులను బట్టి కాకుండా కంటెంట్ ను బట్టి మీ ఛాయిస్ ఏమిటో ఓటు రూపంలో చెప్పండి . ఈ రోజు సెప్టెంబర్ 2, అంటే మీ అభిమాన తార పవన్ కళ్యాణ్ పుట్టినరోజు…కాబట్టి your voting is your greeting గా భావిస్తూ మీ ఓటు ద్వారా select the Best of your favorite Star Pawan Kalyan.

 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాప్ టెన్ లో టాప్ ఏది ?

 

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

[youtube_video videoid=fTZEBd9CWZY]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here