మహేష్ బాబు టాప్ టెన్ లో టాప్ ఏది?

Mahesh Babu Top 10 Films,Telugu Filmnagar,Tollywood Latest News,Telugu Movie Updates,Latest Telugu Movies,Superstar Mahesh Babu Best Films,#MaheshBabu,Tollywood Actor Mahesh Babu Best Movie,Superstar Mahesh Babu Movies,10 Best Movies of Mahesh Babu,Top 10 Best Mahesh Babu Movies
Mahesh Babu Top 10 Films

” ద స్టైలిష్ సూపర్ స్టార్ అండ్ ద ప్రైడ్ ఆఫ్ టాలీవుడ్ ” మహేష్ బాబు పుట్టిన రోజు ఈ రోజు.ఇది ఆయన అభిమానులు అందరికీ పండగరోజు.1999 లో ‘రాజ కుమారుడు’ చిత్రం ద్వారా హీరోగా పరిచయమైన ఈ ‘ప్రిన్స్’ అతి తక్కువ కాలంలోనే అగ్రకథానాయకుడిగా ఎదిగి ఈ 19 ఏళ్ల కెరీర్ లో24 చిత్రాలలో నటించారు. వాటిలో అద్భుత విజయాలు ఉన్నాయి… అనూహ్య పరాజయాలు ఉన్నాయి. ఆ వివరాలు తెలియాలి అంటే మొత్తం మహేష్ బాబు నటించిన సినిమాల లిస్ట్ ఒకసారి చూడాలి .అవి: 1.రాజ కుమారుడు.2.యువ రాజు 3.వంశీ 4.మురారి 5.టక్కరి దొంగ 6.బాబీ 7.ఒక్కడు 8.నిజం 9.నాని 10.అర్జున్ 11.అతడు 12.పోకిరి 13.సైనికుడు 14.అతిధి 15.ఖలేజా 16.దూకుడు 17.బిజినెస్ మ్యాన్ 18.సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు 19.1-నేనొక్కడినే 20.ఆగడు 21 శ్రీమంతుడు 22.బ్రహ్మోత్సవం 23.స్పైడర్ 24.భరత్ అనే నేను.   ఇప్పుడు ఈ లిస్ట్ నుండి ‘టాప్ టెన్ ‘ చిత్రాలను లిస్ట్ అప్ చేసి వాటిలో ‘ద బెస్ట్ ‘ ను ఎంపిక చేయవలసిందిగా మిమ్ములను పోల్ గేమ్ కు ఆహ్వానిస్తుంది ‘ద తెలుగు ఫిల్మ్ నగర్ డాట్ కామ్. ఒకటిని మించి ఒకటి అన్నట్లుగా ఉండే ఈ టాప్ టెన్ లో ‘టాప్ వన్’ ను సెలెక్ట్ చేయటం కొంచెం కష్టమే అయినప్పటికీ ‘ Your Voting is Your Greeting to Mahesh Baabu …కాబట్టి… go ahead to vote to the Top One of the Top Ten of Mahesh Babu’s retrospective.

మహేష్ బాబు టాప్ టెన్ లో టాప్ ఏది?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here