రాబోయే స్టార్స్ సినిమాల‌లో మోస్ట్ అవెయిటెడ్ ఫిల్మ్ ఏది?

#SSMB25, 10 Most Awaited Big Budget Upcoming Telugu Movies, Balakrishna NTR Biopic, Chiranjeevi Sye Raa Narasimha Reddy, Jr Ntr Aravinda Sametha, Latest Telugu Cinema News, Most Anticipated Tollywood Movies of 2019, Most Awaited Big Film in Tollywood, Telugu Filmnagar, Tollywood Latest Updates 2018, Top 10 Eagerly Awaited Tollywood Movies To Look Forward In 2019, Which are the most awaited movies of 2019
రాబోయే స్టార్స్ సినిమాల‌లో మోస్ట్ అవెయిటెడ్ ఫిల్మ్ ఏది?

అత్య‌ధిక సంఖ్య‌లో విడుద‌ల‌య్యే చిన్న సినిమాల క‌న్నా అత్యల్ప సంఖ్య‌లో రిలీజ‌య్యే పెద్ద స్టార్స్ సినిమాల వ‌ల్ల‌నే సినిమా ఇండస్ట్రీకి గ్లామ‌ర్‌, నేమ్‌, ఫేమ్ వ‌స్తుంటాయి. ఒక విధంగా చెప్పాలంటే.. ఫిల్మ్ ఇండ‌స్ట్రీ ముఖ చిత్ర‌మే స్టార్‌. స్టార్స్ లేని ఫిల్మ్ ఇండ‌స్ట్రీని, స్టార్‌డ‌మ్ లేని ఫిల్మ్ ట్రేడ్‌ను ఊహించ‌లేము. అందుకే.. స్టార్స్‌కు సంబంధించిన ప్ర‌తీ క‌ద‌లిక‌, ప్ర‌తీ వార్త సంచ‌ల‌నం సృష్టిస్తుంటాయి. స్టార్స్ చేసే సినిమాలు, వారి ప‌క్క‌న న‌టించే హీరోయిన్స్‌, డైరెక్ట‌ర్స్‌, సంస్థ‌లు, వారి రికార్డులు, రివార్డులు, అవార్డులు.. ఇలా ప్ర‌తీ విష‌యం చ‌ర్చ‌నీయాంశ‌మే అవుతుంది.

ఇక నిర్మాణంలో ఉన్న స్టార్స్ సినిమాల‌మీద‌ అంచ‌నాల‌కు, ఊహాగానాల‌కు హ‌ద్దే ఉండ‌దు. ఏ స్టార్ ఎవ‌రి డైరెక్ష‌న్‌లో ఏ సంస్థ‌కు ప‌నిచేస్తున్నాడు? ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుద్ది? ఎన్ని సెంటర్స్‌లో రిలీజ్ అవుద్ది? ఎంత బిజినెస్ అవుద్ది? వ‌ంటి ప్ర‌శ్న‌లతో స‌గ‌టు ప్రేక్ష‌కాభిమానుల బుర్ర‌లు హీటెక్కుతుంటాయి. స్టార్స్‌ సినిమాల మీద‌ ప‌బ్లిక్‌లో ఇంత అభిమానం, ఆస‌క్తి ఉండ‌బ‌ట్టే మీడియా కూడా స్టార్స్ న్యూస్ ప‌ట్ల‌ నిత్యం అల‌ర్ట్‌గా ఉంటుంది. ఈ నేప‌థ్యంలో.. ప్ర‌స్తుతం సెట్స్ మీద నిర్మాణంలో ఉన్న స్టార్స్ సినిమాల‌లో మోస్ట్ క్రేజీయ‌స్ట్ అండ్ ఎవైటెడ్ ఫిల్మ్ ఏది? అని మీర‌నుకుంటున్నారు. ఇదీ `తెలుగు ఫిల్మ్ న‌గ‌ర్‌.కామ్` పోల్ గేమ్ 8 పాయింట్‌. సో..రాబోయే స్టార్స్ సినిమాల‌లో మోస్ట్ అవెయిటెడ్ ఫిల్మ్ ఏది? అన్న ఈ పోల్ గేమ్‌కు మిమ్మ‌ల్ని ఇన్వైట్ చేస్తోంది `తెలుగు ఫిల్మ్ న‌గ‌ర్‌.కామ్‌`. వీటిలో కొన్ని పేరు పెట్టిన సినిమాలు, కొన్ని అన్ టైటిల్డ్ ఫిల్మ్స్‌ కూడా ఉన్నాయి.

సో.. కింద ఇచ్చిన ప‌ది అండ‌ర్ ప్రొడ‌క్ష‌న్‌లో ఉన్న అగ్ర తార‌ల సినిమాల‌లో మీ ఎవైటింగ్ ఫిల్మ్ ఏదో పోల్ చేయండి.

రాబోయే స్టార్స్ సినిమాల‌లో మోస్ట్ అవెయిటెడ్ ఫిల్మ్ ఏది?

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

[youtube_video videoid=gBSqGAC0Nl0]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here