చాలా మంది హీరోలు ఏ మాత్రం కష్టపడరు.. పాత్ర కోసం ఎలాంటి రిస్క్ తీసుకోరు.. ఒళ్ళు కందకుండా సుకుమారంగా పనిచేసుకుపోతుంటారు. అయితే.. చాలా కొద్దిమంది మాత్రం పాత్ర డిమాండ్ కోసం ఒంటిని వింటిలా ఇరగదీస్తారు. తొలి జనరేషన్ హీరోల్లో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు.. రెండో జనరేషన్ హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి, నటసింహ బాలకృష్ణ తమ శరీరాలను అష్టకష్టాల పాలు చేశారు. పాత్ర కోసం ఎలాంటి రిస్క్ తీసుకోవడానికైనా వెనుకాడకపోవడం వాళ్ళ నైజం.
ఇక ఈ జనరేషన్లో కూడా కొందరు యంగ్ హీరోలు తమ బాడీతో తామే కబాడీ ఆడుకుంటారు. తగ్గాలంటే తగ్గుతున్నారు.. పెరగాలంటే పెరుగుతున్నారు. పాత్ర స్వభావ స్వరూపాల డిమాండ్ మేరకు `సిక్స్‌ప్యాక్` ఛాలెంజ్‌ని సింపుల్‌గా స్వీకరించి కండలు గుండెలు పెంచేస్తున్నారు. అలాంటి సిక్స్‌ప్యాక్‌ల మైటీ ఫిగర్లుగా తయారైన మన యంగ్ హీరోల్లో ‘who is the most attractive figure’అని సరదాగా ఓ పోల్ పెట్టామనుకోండి.. ఎవరికి ఎక్కువ ఓట్లు పడతాయో చూద్దామా?!
అయితే.. ఇంకెందుకు ఆలస్యం.. క్యారెక్టర్ కోసం సిక్స్‌ప్యాక్ బాడీ బిల్డింగ్ చేసిన ఈ నలుగురు హీరోలలో హీ మ్యాన్ ఎవరో మీరే చెప్పండి.. ఇంతకీ ఆ నలుగురు ఎవరంటే..
మరిన్ని ఆసక్తిదాయక విషయాలు మరియు సినిమా అప్డేట్స్ గురించి తెలుసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి : http://thetelugufilmnagar.com
తెలుగు ఫిలిం నగర్ దక్షిణ భారతదేశం యొక్క నెం . 1 యూట్యూబ్ ఛానల్. తెలుగు ఫిలిం ఇండ్రస్ట్రీ గురించి ఎన్నెన్నో ఆసక్తిదాయక విషయాలు తెలుసుకోవడానికి ఇదే ఆఖరి గమ్యస్థానం.
లైక్ – https://www.facebook.com/Telugufilmnagar
సబ్ స్క్రైబ్ – https://www.youtube.com/Telugufilmnagar
ఫాలో – https://www.twitter.com/Telugufilmnagar
మై మ్యాంగో యాప్ లింక్స్ :
యాప్ స్టోర్ : https://goo.gl/JHgg83
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.
[youtube_video videoid=2C6UvaiNPbw]