మేం లక్కీ అంటున్న అనుపమా పరమేశ్వరన్

మేం లక్కీ అంటున్న అనుపమా పరమేశ్వరన్,Telugu Filmnagar,Telugu Movies News 2018,Latest Telugu Film News,Tollywood Cinema Updates,Anupama Saying That How Lucky Actor Are,Actress Anupama Parameswaran Latest News,Heroine Anupama Parameswaran Upcoming Movie News,Anupama Parameswaran Next Film Updates

“ప్రేమమ్” సినిమా ద్వారా మలయాళ సినీ పరిశ్రమలో ఎంటరయిన అనుపమా పరమేశ్వరన్ తివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో రూపొందిన “అ ఆ” సినిమా ద్వారా తెలుగు చిత్ర సీమకు పరిచయమయ్యారు. అ ఆ సినిమా ఘన విజయం సాధించింది. అనుపమా పరమేశ్వరన్ నటించిన ప్రేమమ్,శతమానంభవతి వంటి సినిమాలు విజయాన్ని సొంతం చేసుకున్నాయి. తేజ్ ఐ లవ్ యు,హలో గురూ ప్రేమకోసమే వంటి సినిమాలలో నటిస్తూ అనుపమ బిజీగా ఉన్నారు.

సినీ ఫీల్డ్ గురించి,నటన గురించి అనుపమ మాటల్లోనే .. సినిమా ఫీల్డ్ క్రియేటివ్ ఫీల్డ్ అని,ప్రతీ రోజూ కొత్తగానే ఉంటుందని,అంత కష్టమూ ఉంటుందన్నారు. సినిమా వాళ్ళది సుఖవంతమయిన,విలాసవంతమయినజీవితంఅనిఅందరూఅనుకుంటారని,ఎండా,వానా,చలి వంటి అన్ని కాలాలలోనూ నటిస్తూనే ఉండాలని,నచ్చిన పని చేస్తున్నప్పుడు కష్టమయినా ఇస్టంగానే ఉంటుందని,సినిమాలలో నటించేవారు ఎంతటి కష్టాన్నైనా తట్టుకోగలరని,ఓర్పు గా ఉంటారని తనఅభిప్రాయమని,అందుకే మేం లక్కీ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here