బాలకృష్ణ పుట్టినరోజున కొత్త సినిమా

బాలకృష్ణ పుట్టినరోజున కొత్త సినిమా,Telugu Filmnagar,Latest Telugu Film News,Telugu Cinema News 2018,Tollywood Movie Updates,Balakrishna And Boyapati Srinu Movie Latest Updates,Nandamuri Balakrishna and Boyapati Srinu Movie Muhurtham Fixed,Boyapati Srinu Next Movie With Balakrishna,Nandamuri Balakrishna And Boyapati Srinu New film Launch on June 10th

మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను,నందమూరి నటసింహం బాలకృష్ణ కాంబినేషన్ లో జూన్ 10వ తేదీ బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా కొత్త సినిమా లాంచ్ కాబోతుంది. వీరిద్దరి
కాంబినేషన్ లో సింహా,లెజండ్ సినిమాలు బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. పవర్ ఫుల్ డైలాగ్స్,యాక్షన్ సీన్స్ తో రూపుదిద్దుకునే ఈ కొత్త సినిమా పైప్రేక్షకులకు,అభిమానులకు భారీ అంచనాలు ఉండటం సహజమే.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరో గా బోయపాటి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్ లో బోయపాటి బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్ బయోపిక్ మూవీ ఎన్టీఆర్ సినిమాపనులతో బాలకృష్ణ కూడా బిజీగా ఉన్నారు. రామ్ చరణ్ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన తరువాత బోయపాటి ,బాలకృష్ణ తో సినిమా షూటింగ్ లో పాల్గొంటారు. హీరో బాలకృష్ణ కూడా బోయపాటి తో సినిమా చేసిన తరువాత ఎన్టీఆర్ బయోపిక్ చేస్తారని సమాచారం.
బోయపాటి ,బాలకృష్ణ కాంబినేషన్ లో సింహా,లెజండ్ సినిమాల వలే ఘన విజయం సాధించి హేట్రిక్ మూవీ గా మారాలని బోయపాటి,బాలకృష్ణల ఆకాంక్ష.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here