విజయ్ దేవరకొండ టాక్సీవాలాగా త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు : న్యూ పోస్టర్

విజయ్ దేవరకొండ టాక్సీవాలాగా త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు న్యూ పోస్టర్,Vijay Deverakonda As Taxiwaala Is Coming Soon New Poster,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2018,Tollywood Movie Updates,Taxiwaala Movie Updates,Taxiwaala Telugu Movie Latest News,Taxiwaala Teaser Release Date,Taxiwaala Telugu Movie Teaser Release Date Locked,Taxiwaala Movie Teaser Release Date Confirmed,Taxiwaala Teaser Release Date Fixed,#TaxiwaalaTeaser,TaxiWaala New Poster

విజయ్ దేవరకొండ, ప్రియాంక జవాల్కర్, మాళవిక నైర్ నటిస్తున్న టాక్సీవాలా చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుండగా, ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యన్ కథ-దర్శకత్వాన్ని అందిస్తున్నారు.

పెళ్లిచూపులు, అర్జునరెడ్డి వంటి ప్రయోగాత్మక చిత్రాలతో మంచి పేరు సంపాధించుకున్న విజయ్, ఇప్పుడు టాక్సీవాలాగా మరో ప్రయోగం చేస్తున్నాడు. కాగా, సావిత్రి బయోపిక్ గా తెరకెక్కుతున్న మహానటిలో విజయ్ ఆంటోనీ పాత్రను పోషిస్తున్నాడు విజయ్ దేవరకొండ.

టాక్సీవాలా చిత్రం టీజర్ ఏప్రిల్ 17న విడుదల కానుంది.
ఈ క్రిందున్న టాక్సీవాలా న్యూ పోస్టర్ ను చుడండి. కామెంట్ చేయటం మర్చిపోకండి.

 

 

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.



Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

[youtube_video videoid=jqg34OpWu1Y]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here