మెహబూబా మొదటి పాటను విడుదల చేయనున్న చిత్ర బృందం

మెహబూబా మొదటి పాటను విడుదల చేయనున్న చిత్ర బృందం,Mehabooba Movie First Song Release Date,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2018,Tollywood Movie Updates,Mehabooba Movie Updates,Mehabooba Telugu Movie Latest News,Mehabooba Movie Songs,Mehabooba Telugu Movie Songs

పూరీ జగన్నాధ్ తనయుడు ‘పూరీ ఆకాష్’ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘మెహబూబా’. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి విశేషమైన స్పందన వస్తుంది. కాగా, ఇప్పుడు ఈ చిత్ర బృందం మరో ఆసక్తికర వార్తనొకటి తీసుకొచ్చింది. ఈ చిత్రంలోని ఓ ప్రియా..నా ప్రియా.. అంటూ సాగే మొదటి పాటను ఈ నెల 16వ తేదీన సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నారు.

సందీప్ చౌతా సంగీతం అందించిన ఈ చిత్రాన్ని పూరీనే స్వయంగా నిర్మించగా, దిల్ రాజు ఈ చిత్రాన్ని మే 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. 1971 ఇండియా, పాకిస్థాన్ యుద్ధ నైపథ్యంలో నడిచే ప్రేమ కథగా సాగే ఈ చిత్రంలో నేహా శెట్టి కథానాయకిగా అలరించనుంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.



Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

[youtube_video videoid=70I83IcAWDA]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here