భాష ఏదైనా విజయం తథ్యం అంటున్న రంగస్థలం చిత్ర నిర్మాతలు

Latest Telugu Movies News, Ram Charan Rangasthalam Movie to be dubbed in Four Indian Languages, Rangasthalam Movie Updates, Rangasthalam Telugu Movie Latest News, Rangasthalam to be dubbed in 4 Indian Languages, Telugu Film News 2018, Telugu Filmnagar, Tollywood Movie Updates, భాష ఏదైనా విజయం తథ్యం అంటున్నరంగస్థలం చిత్ర నిర్మాతలు

రంగస్థలం చిత్రం బాక్సాఫీస్ వద్ద సుమారు 103 కోట్ల షేర్ ని వసూలు చేసి, బాహుబలి చిత్రం తరువాత అత్యధిక వసూళ్లను రాబట్టిన తెలుగు చిత్రాల జాబితాలో మూడో స్థానంలో నిలిచింది. చిత్ర విజయోత్సాహంతో రంగస్థలం చిత్రం నిర్మాతలు ఈ చిత్రాన్ని మరో నాలుగు భారత భాషల్లోకి అనువదిస్తున్నారు.

తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ప్రస్తుతం ఈ చిత్రాన్ని తమిళ్, మలయాళం, హిందీ మరియు భోజ్ పూరి భాషల్లోకి అనువదిస్తున్నారు. అయితే తెలుగులో ఘన విజయం సాధించినట్టుగానే ఈ చిత్రం ఆ నాలుగు భాషల్లో కూడా అంతే విజయం సాధిస్తుందని చిత్ర బృందం విశ్వసిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here