ప్రేమలో పడ్డ క్షణం గురించి చెప్పిన సమంత

Actress Samantha Ruth Prabhu, Heroine Samantha Ruth Prabhu Latest News, Latest Telugu Cinema Updates, Samantha About Her First Moment Of Love, Samantha Ruth Prabhu Reveals Her Love Story, Telugu Film News 2017, Telugu Filmnagar, Telugu Movies News, ప్రేమలో పడ్డ క్షణం గురించి చెప్పిన సమంత

సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ ప్రేమ జంట అంటే మాత్రం సమంత, నాగచైతన్యలు అనే చెప్పాలి. కొద్దికాలం క్రితమే నిశ్చితార్థం జరుపుకుని అక్టోబర్ 6న పెళ్ళి చేసుకుని ఒకటి కాబోతున్నారు. మాములుగా ఇద్దరు సెలెబ్రిటీలు ప్రేమలో పడితే మీడియా ముందుకు రావడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. కానీ ఈ జంటగా అందరికి భిన్నంగా ఏమాత్రం జంకు లేకుండా కనిపిస్తుంటారు. ఇదే క్రమంలో ఓ ఆంగ్లపత్రికకు సమంత ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో తమ ప్రేమ ఎప్పుడు మొదలైంది అనే విషయంపై చాలా ఆసక్తికరంగా సమాధానమిచ్చారు.

“చైతుని చుసిన క్షణమే ప్రేమలో పడ్డాను..మా ఇద్దరి మనసులకి ఎప్పుడో పెళ్ళైపోయింది” తెలిపారు. సమంతకి తెలుగులో మొదటి సినిమా ‘ఏమాయ చేసావే’ కాగా, నాగ చైతన్యకి కెరియర్ లో మంచి హిట్ గా నిలిచిన చిత్రం కూడా ఇదే కావడం విశేషం. మరోవైపు అక్టోబర్ లో జరగబోయే వీరి పెళ్ళికి ఏర్పాట్లు ఊపందుకున్నాయి.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.



Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

[youtube_video videoid=Ux7Tz37KNmQ]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here