పైసా వసూల్ టీజర్ వచ్చేసిందోచ్

పైసా వసూల్ టీజర్ వచ్చేసిందోచ్

పూరి జగన్నాధ్, బాలకృష్ణల మోస్ట్ వెయిటింగ్ ప్రాజెక్టు “పైసా వసూల్”. ఈ సినిమా టీజర్ ను చిత్రబృందం కొద్దీ సేపటి క్రితమే సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు.
క్రేజీ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో నటసింహం బాలకృష్ణ నటిస్తుండంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఫుల్ కమర్షియల్ ఎలెమెంట్స్ తో పాటుగా, బాలయ్య అల్ట్రా మాస్ లుక్ ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ లా ఉండబోతోందని సమాచారం. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన శ్రియ శరన్ నటిస్తుండగా, సన్నీ లియోన్ ఓ ప్రత్యేక పాటలో నర్తించారు. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చగా, భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మించబడింది.

సో మరి బాలయ్య పైసా వసూల్ స్టంపర్ 101 వీడియోపై మీరు ఓ లుక్కేయండి :

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

[youtube_video videoid=nGsP1hlFIhM]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here