ప్రభాస్ ని భయపెట్టిన యాంకర్ అనసూయ

2017 Telugu Movies News, Actress Anasuya Bharadwaj, Anasuya Bharadwaj Latest Tv Show, Anasuya Latest News, Latest Telugu Film News, Prabhas Latest News, Telugu Cinema Updates, Telugu Filmnagar, ప్రభాస్ ని భయపెట్టిన యాంకర్ అనసూయ

అనసూయ, చెప్పాలంటే బుల్లితెర హీరోయిన్. జబర్దస్త్ యాంకర్ గా తెలుగు రాష్ట్రాల్లో తనదైన ముద్రవేసుకుని కెరియర్ ను ఓ రేంజ్ లో సాగిస్తోంది. సినిమా ఆడియో వేడుకలకు వ్యాఖ్యాతగా చురుకుదనంతో, తన అందం, అభినయంతో వ్యవహరిస్తోంది. పారితోషికం పరంగా గంటకు లక్ష చెప్పున తీసుకుంటూ హీరోయిన్స్ కు ఏమాత్రం తీసిపోనని సోగ్గాడే చిన్ని నాయన, క్షణం వంటి సినిమాల్లో నటించి, తనలో ఉన్న నటన నైపుణ్యాన్ని చూపించింది. ఇదే పంథాలో సుకుమార్, రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కతున్న రంగస్థలం 1985 సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. కెరియర్ ఇంత సాఫీగా సాగుతున్న తరుణంలో ఓ చిన్న తప్పిదం చేసింది ఈ ముద్దు గుమ్మ. అదేంటో తెలుసుకుందామా !!

మొన్న ఈ మధ్య రానా, ప్రభాస్‌, మిల్క్ బ్యూటీ తమన్నాను అనసూయ ఇంటర్వ్యూ చేసింది. ఈ కార్యక్రమంలో ఎవరి అనుభవాలు వారు ఆసక్తిగా చెప్తుండగ… ప్రభాస్ తన అనుభవాన్ని చెప్తూ.. “యాక్చువల్‌గా తమన్నా ఎక్కలేదు.. నేను ఎక్కాలి అన్నాడు “.. వెంటనే అనసూయ అదోరకంగా ముఖం పెట్టుకుని “ఎక్కలేదు.. ఎక్కాలా అంటూ నోట్లో వేలు పెట్టుకుని” ఓ రకంగా అడిగింది. ఈ మాటలు విన్న ప్రభాస్ ఒక్కసారిగా ఖంగుతిని.. కొండలు అని సర్దిచెప్పాడు. ఇలా అనుకోకుండా అనసూయ నోరు జారడంతో కాస్త ఇబ్బందికరంగా మారింది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.



Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

[youtube_video videoid=Xct31xZrk58]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here