ఉదయ్ కిరణ్, చిరు మధ్య సీక్రెట్ ఇదే !!

Actor Uday Kiran, Hero Uday Kiran Latest Updates, Latest Telugu Film News, secret between Uday Kiran And Chiranjeevi, Telugu Cinema Updates, Telugu Filmnagar, Uday Kiran Latest News, ఉదయ్ కిరణ్ చిరు మధ్య సీక్రెట్ ఇదే

ఉదయ్ కిరణ్, ఓకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఏమాత్రం బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగి సినిమాలు లేక జీవితంపై విరక్తితో రెండేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పట్లో దీనికి కారణం మెగాస్టార్ చిరంజీవి గారేనని అనేక రూమర్లు వినపడ్డాయి. ఈ వార్తలు అన్ని తప్పంటూ ఉదయ్ కిరణ్ అక్క శ్రీదేవి గారు తాజా ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు.

ఉదయ్ కిరణ్ అక్క శ్రీదేవి మాట్లాడుతూ “ఉదయ్ కిరణ్, సుస్మిత కంటే ముందు ఓ యువతిని గాఢంగా ప్రేమించాడు. కానీ, ఆ యువతీతో మనస్పర్థల కారణంగా విడిపోవడంతో ఓ గదిలోనే ఉండి మానసికంగా దెబ్బతిన్నాడు. ఆ సమయంలో చిరంజీవి గారు ఇంటికి వచ్చి, ఉదయ్ ను మాములు మనిషి చేసి, కెరియర్ దృష్టి సారించమని సలహా కూడా ఇచ్చారని తెలిపారు. ఇక ఉదయ్ ఆ బాధ నుండి బైటపడ్డాక సుస్మిత ప్రేమ విషయం తెలుసుకుని చిరంజీవి గారే పెళ్లి చేసుకోమని కోరాడు. దానికి ఉదయ్ కిరణ్ మొదట్లో ఒప్పుకున్నా…తరువాత నిరాకరించారు అని తెలిపారు. అంతేకాకుండా కెరియర్ లో రానించకపోవడం, సినిమాలు ఆఫర్లు లేకపోవడానికి మెగాస్టార్ చిరంజీవి గారి ప్రమేయం లేదని తెలిపారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

[youtuzbe_video videoid=PExOmBqDCVI]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here