నాని “నిన్ను కోరి ” రెండు రోజుల కలెక్షన్స్ రిపోర్ట్

నాని నిన్ను కోరి రెండు రోజుల కలెక్షన్స్ రిపోర్ట్,Telugu Filmnagar,Latest Telugu Film News,Telugu Cinema Updates,nani ninnu kori 2 days collections,Ninnu Kori Collections,Ninnu Kori Two Days Collections,Ninnu Kori Movie Updates,Ninnu kori Areawise Collections
nani ninnu kori 2 days collections

నాని తాజా బ్లాక్ బస్టర్ “నిన్ను కోరి” సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించి, బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రెండు రోజులకు గాను దాదాపు 7.82 కోట్ల కలెక్షన్ షేర్ ను నమోదు చేసుకుంది. ఈ నంబర్ నాని కెరియర్ లోనే పెద్దదిగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. అటు ఓవర్సీస్ లో కూడా క్లాస్ జనాలను విపరీతంగా ఆకర్షించి 1 మిలియన్ కలెక్షన్స్ దిశగా పరుగులు పెడుతోంది. మరి తెలుగు రాష్ట్రల్లో ఏరియాల వారీగా కలెక్షన్స్ వివరాలు చూసేద్దామా !!

నిన్ను కోరి “నిన్ను కోరి ” రెండు రోజుల కలెక్షన్స్ రిపోర్ట్:

నైజాం : Rs 3.05 Cr

సీడెడ్ : Rs 0.93 Cr

ఈస్ట్ : Rs 0.71 Cr

వెస్ట్ : Rs 0.54 Cr

కృష్ణా : Rs 0.59 Cr

గుంటూరు : Rs 0.72 Cr

నెల్లూరు : Rs 0.28 Cr

UA : Rs 1.0 Cr

AP/ TS మొత్తం కలెక్షన్స్ – 7.82 Cr

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

[youtube_video videoid=fx_Y1PsR_jA]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here