‘ఆర్ఆర్ఆర్’ ఎఫెక్ట్ ఓవర్ నైట్ లో పెరిగిన ఫాలోయింగ్

RRR Heroine Trending Within No Time,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,RRR Heroine Trending,RRR Actress Alison Doody RRR,RRR Heroine,RRR Movie Heroine,RRR Female Lead Olivia Morris,RRR Movie Updates

బాహుబలి సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘ఆర్ఆర్ఆర్’. స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత చరిత్రలను ఆధారం చేసుకొని రాజమౌళి ఈ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇంకా ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తున్నట్టు నిన్ననే ప్రకటించారు. మరి రాజమౌళి సినిమాలో నటించే హీరోయిన్ కు పేరు ఓ రేంజ్ లో వస్తుందన్న సంగతి తెలిసిందే. అలాగే ఎప్పుడైతే ఎన్టీఆర్ సరసన హీరోయిన్ ను ఫిక్స్ చేశారో.. నైట్ కు నైట్ ఈ హీరోయిన్ ఫాలోయింగ్ కూడా ఓ రేంజ్ లో పెరిగిపోయింది. ఓవర్ నైట్ లో ఒలీవియా ట్విట్టర్ ఫాలోవర్స్ అయితే ఒక్కసారిగా పెరిగిపోయారు. థియేటర్ ఆర్టిస్ట్ గాఉన్న ఒలీవియా మోరిస్ RRRలో నటిస్తోంది అనగానే…వందల్లో వున్న ఫాలోవర్స్ ఒక్కసారిగా వేలల్లోకి దాటేశారు. మొత్తానికి మనవాళ్ళు అభిమానం ఎలా ఉంటుందో మరోసారి నిరూపించారు.

ఇంకా ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. జులై 30, 2020 లో విడుదల కాబోతున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five − 4 =