బాల‌య్య‌తో మ‌రోసారి వేదిక‌?

Vedhika To Team Up Again With Nandamuri Balakrishna,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Nandamuri Balakrishna Upcoming Movie News,Actress Vedhika To Team Up Again With Balakrishna,Heroine Vedhika To Team Up Again With Nandamuri Balakrishna Movie

న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ 105వ చిత్రం `రూల‌ర్`లో ఇద్ద‌రు నాయిక‌ల్లో ఒక‌రిగా న‌టిస్తోంది వేదిక‌. ఆ సినిమా విడుద‌ల‌య్యేలోపే… బాల‌య్య స‌ర‌స‌న‌ మ‌రో క్రేజీ ప్రాజెక్ట్‌లో హీరోయిన్‌గా న‌టించే ఛాన్స్ ద‌క్కించుకుంద‌ట ఈ టాలెంటెడ్ బ్యూటీ.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివ‌రాల్లోకి వెళితే… `సింహా`, `లెజెండ్` త‌రువాత బాల‌య్య‌, బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్ లో ముచ్చ‌ట‌గా మూడో సినిమా తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొంద‌నున్న ఈ భారీ బ‌డ్జెట్ మూవీ డిసెంబ‌ర్ 9న పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభం కానుంద‌ని టాక్. కాగా… ఇద్ద‌రు నాయిక‌ల‌కు స్థాన‌మున్న ఈ చిత్రంలో ఓ హీరోయిన్ గా వేదిక క‌న్‌ఫ‌ర్మ్ అయింద‌ని తెలిసింది. మ‌రో నాయిక‌గా ర‌చితా రామ్ ప‌రిశీల‌న‌లో ఉంద‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే వేదిక ఎంట్రీపై క్లారిటీ వ‌స్తుంది.

మ‌రి… బాల‌య్య బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్ లో న‌టించే గోల్డెన్ ఛాన్స్ అందుకున్న వేదిక… ఆ యా చిత్రాల్లో ఏ స్థాయిలో అల‌రిస్తుందో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 1 =